Chandra Ashtottarashata Namavali Lyrics in Telugu:
॥ చన్ద్రాష్టోత్తరశతనామావలీ ॥
చన్ద్ర బీజ మన్త్ర –
ఓం శ్రాఁ శ్రీం శ్రౌం సః చన్ద్రాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శశధరాయ నమః ।
ఓం చన్ద్రాయ నమః ।
ఓం తారాధీశాయ నమః ।
ఓం నిశాకరాయ నమః ।
ఓం సుఖనిధయే నమః ।
ఓం సదారాధ్యాయ నమః ।
ఓం సత్పతయే నమః ।
ఓం సాధుపూజితాయ నమః ।
ఓం జితేన్ద్రియాయ నమః । ౧౦ ।
ఓం జయోద్యోగాయ నమః ।
ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః ।
ఓం వికర్తనానుజాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం విశ్వేశాయ నమః ।
ఓం విదుషాం పతయే నమః ।
ఓం దోషాకరాయ నమః ।
ఓం దుష్టదూరాయ నమః ।
ఓం పుష్టిమతే నమః ।
ఓం శిష్టపాలకాయ నమః । ౨౦ ।
ఓం అష్టమూర్తిప్రియాయ నమః ।
ఓం అనన్తాయ నమః ।
ఓం కష్టదారుకుఠారకాయ నమః ।
ఓం స్వప్రకాశాయ నమః ।
ఓం ప్రకాశాత్మనే నమః ।
ఓం ద్యుచరాయ నమః ।
ఓం దేవభోజనాయ నమః ।
ఓం కలాధరాయ నమః ।
ఓం కాలహేతవే నమః ।
ఓం కామకృతే నమః । ౩౦ ।
ఓం కామదాయకాయ నమః ।
ఓం మృత్యుసంహారకాయ నమః ।
ఓం అమర్త్యాయ నమః ।
ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః ।
ఓం క్షపాకరాయ నమః ।
ఓం క్షీణపాపాయ నమః ।
ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః ।
ఓం జైవాతృకాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం శుభ్రాయ నమః । ౪౦ ।
ఓం జయినే నమః ।
ఓం జయఫలప్రదాయ నమః ।
ఓం సుధామయాయ నమః ।
ఓం సురస్వామినే నమః ।
ఓం భక్తానామిష్టదాయకాయ నమః ।
ఓం భుక్తిదాయ నమః ।
ఓం ముక్తిదాయ నమః ।
ఓం భద్రాయ నమః ।
ఓం భక్తదారిద్ర్యభఞ్జకాయ నమః ।
var ఓం భక్తదారిద్ర్యభఞ్జనాయ నమః ।
ఓం సామగానప్రియాయ నమః । ౫౦ ।
ఓం సర్వరక్షకాయ నమః ।
ఓం సాగరోద్భవాయ నమః ।
ఓం భయాన్తకృతే నమః ।
ఓం భక్తిగమ్యాయ నమః ।
ఓం భవబన్ధవిమోచకాయ నమః ।
ఓం జగత్ప్రకాశకిరణాయ నమః ।
ఓం జగదానన్దకారణాయ నమః ।
ఓం నిస్సపత్నాయ నమః ।
ఓం నిరాహారాయ నమః ।
ఓం నిర్వికారాయ నమః । ౬౦ ।
ఓం నిరామయాయ నమః ।
ఓం భూచ్ఛయాఽఽచ్ఛాదితాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం భువనప్రతిపాలకాయ నమః ।
ఓం సకలార్తిహరాయ నమః ।
ఓం సౌమ్యజనకాయ నమః ।
ఓం సాధువన్దితాయ నమః ।
ఓం సర్వాగమజ్ఞాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సనకాదిమునిస్తుతాయ నమః । ౭౦ ।
ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః ।
ఓం సితాఙ్గాయ నమః ।
ఓం సితభూషణాయ నమః ।
ఓం శ్వేతమాల్యామ్బరధరాయ నమః ।
ఓం శ్వేతగన్ధానులేపనాయ నమః ।
ఓం దశాశ్వరథసంరూఢాయ నమః ।
ఓం దణ్డపాణయే నమః ।
ఓం ధనుర్ధరాయ నమః ।
ఓం కున్దపుష్పోజ్జ్వలాకారాయ నమః ।
ఓం నయనాబ్జసముద్భవాయ నమః । ౮౦ ।
ఓం ఆత్రేయగోత్రజాయ నమః ।
ఓం అత్యన్తవినయాయ నమః ।
ఓం ప్రియదాయకాయ నమః ।
ఓం కరుణారససమ్పూర్ణాయ నమః ।
ఓం కర్కటప్రభవే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం చతురశ్రాసనారూఢాయ నమః ।
ఓం చతురాయ నమః ।
ఓం దివ్యవాహనాయ నమః ।
ఓం వివస్వన్మణ్డలాగ్నేయవాససే నమః । ౯౦ ।
ఓం వసుసమృద్ధిదాయ నమః ।
ఓం మహేశ్వరప్రియాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః ।
ఓం గ్రహమణ్డలమధ్యస్థాయ నమః ।
ఓం గ్రసితార్కాయ నమః ।
ఓం గ్రహాధిపాయ నమః ।
ఓం ద్విజరాజాయ నమః ।
ఓం ద్యుతిలకాయ నమః ।
ఓం ద్విభుజాయ నమః । ౧౦౦ ।
ఓం ద్విజపూజితాయ నమః ।
ఓం ఔదుమ్బరనగావాసాయ నమః ।
ఓం ఉదారాయ నమః ।
ఓం రోహిణీపతయే నమః ।
ఓం నిత్యోదయాయ నమః ।
ఓం మునిస్తుత్యాయ నమః ।
ఓం నిత్యానన్దఫలప్రదాయ నమః ।
ఓం సకలాహ్లాదనకరాయ నమః । ౧౦౮ ।
ఓం పలాశేధ్మప్రియాయ నమః ।
var ఓం పలాశసమిధప్రియాయ నమః ।
। ఇతి చన్ద్రాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ।
Also Read 108 Names of Chandra:
108 Names of Chandra | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil
Propitiation of the Moon / Monday:
Charity: Donate water, cow’s milk or white rice to a female leader on Monday evening.
Fasting: On Mondays, especially during Moon transits and major or minor Moon periods.
Mantra: To be chanted on Monday evening, especially during major or minor Moon periods:
Result: The planetary deity Chandra is propitiated increasing mental health and peace of mind.