Temples in India Info: Hindu Spiritual & Devotional Stotrams, Mantras

Your One-Stop Destination for PDFs, Temple Timings, History, and Pooja Details!

108 Names of Shri Jayendra Saraswati | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Jagadguru Sri Jayendra Saraswathi Shankaracharya or Subramanyam Mahadeva was born to Mahadeva Iyer and Saraswathi Ammal on 18 July 1935 and passed away on 28 February 2018. He was the 69th Shankaracharya Guru and head or pontiff of the Kanchi Kamakoti Peetham in 1994. Subramanyam Mahadeva Iyer was nominated by his predecessor, Chandrashekarendra Saraswati, as his successor and was given the pontifical title Sri Jayendra Saraswathi on 22 March 1954.

Sri Jayendrasarasvati Ashtottarashata Namavali Lyrics in Telugu:

॥ శ్రీజయేన్ద్రసరస్వతీ అష్టోత్తరశతనామావలిః ॥
॥ శ్రీగురునామావలిః ॥

శ్రీకాఞ్చీకామకోటిపీఠాధిపతి జగద్గురు శ్రీజయేన్ద్రసరస్వతీ
శ్రీపాదానామష్టోత్తరశతనామావలిః ।

జయాఖ్యయా ప్రసిద్ధేన్ద్రసరస్వత్యై నమో నమః ।
తమోఽపహగ్రామరత్న సమ్భూతాయ నమో నమః ।
మహాదేవ మహీదేవతనూజాయ నమో నమః ।
సరస్వతీగర్భశుక్తిముక్తారత్నాయ తే నమః ।
సుబ్రహ్మణ్యాభిధానీతకౌమారాయ నమో నమః । ౫ ।
మధ్యార్జునగజారణ్యాధీతవేదాయ తే నమః ।
స్వవృత్తప్రణీతాశేషాధ్యాపకాయ నమో నమః ।
తపోనిష్ఠగురుజ్ఞాతవైభవాయ నమో నమః ।
గుర్వాజ్ఞాపాలనరతపితృదత్తాయ తే నమః ।
జయాబ్దే స్వీకృతతురీయాశ్రమాయ నమో నమః । ౧౦ ।
జయాఖ్యయా స్వగురుణా దీక్షితాయ నమః ।
బ్రహ్మచర్యాదేవ లబ్ధప్రవ్రజ్యాయ నమో నమః ।
సర్వతీర్థతటే లబ్ధచతుర్థాశ్రమిణే నమః ।
కాషాయవాసస్సంవీతశరీరాయ నమో నమః ।
వాక్యజ్ఞాచార్యోపదిష్టమహావాక్యాయ తే నమః । ౧౫ ।
నిత్యం గురుపదద్వన్ద్వనతిశీలాయ తే నమః ।
లీలయా వామహస్తాగ్రధృతదణ్డాయ తే నమః ।
భక్తోపహృతబిల్వాదిమాలాధర్త్రే నమో నమః ।
జమ్బీరతులసీమాలాభూషితాయ నమో నమః ।
కామకోటిమహాపీఠాధీశ్వరాయ నమో నమః । ౨౦ ।
సువృత్తనృహృదాకాశనివాసాయ నమో నమః ।
పాదానతజనక్షేమసాధకాయ నమో నమః ।
జ్ఞానదానోక్తమధురభాషణాయ నమో నమః ।
గురుప్రియా బ్రహ్మసూత్రవృత్తికర్త్రే నమో నమః ।
జగద్గురువరిష్ఠాయ మహతే మహసే నమః । ౨౫ ।
భారతీయసదాచారపరిత్రాత్రే నమో నమః ।
మర్యాదోల్లఙ్ఘిజనతాసుదూరాయ నమో నమః ।
సర్వత్ర సమభావాప్తసౌహృదాయ నమో నమః ।
వీక్షావివశితాశేషభావుకాయ నమో నమః ।
శ్రీకామకోటిపీఠాగ్ర్యనికేతాయ నమో నమః । ౩౦
కారుణ్యపూరపూర్ణాన్తఃకరణాయ నమో నమః ।
శ్రీచన్ద్రశేఖరచిత్తాబ్జాహ్లాదకాయ నమో నమః ।
పూరితస్వగురూత్తంససఙ్కల్పాయ నమో నమః ।
త్రివారం చన్ద్రమౌలీశపూజకాయ నమో నమః ।
కామాక్షీధ్యానసంలీనమానసాయ నమో నమః । ౩౫ ।
సునిర్మితస్వర్ణరథవాహితామ్బాయ తే నమః ।
పరిష్కృతాఖిలాణ్డేశీతాటఙ్కాయ నమో నమః ।
రత్నభూషితనృత్యేశహస్తపాదాయ తే నమః ।
వేఙ్కటాద్రీశకరుణాఽఽప్లావితాయ నమో నమః ।
కాశ్యాం శ్రీకామకోటీశాలయకర్త్రే నమో నమః । ౪౦ ।
కామాక్ష్యమ్బాలయస్వర్ణచ్ఛాదకాయ నమో నమః ।
కుమ్భాభిషేకసన్దీప్తాలయవ్రాతాయ తే నమః ।
కాలట్యాం శఙ్కరయశఃస్తమ్భకర్త్రే నమో నమః ।
రాజరాజాఖ్యచోలస్య స్వర్ణమౌలికృతే నమః ।
గోశాలానిర్మితికృతగోరక్షాయ నమో నమః । ౪౫ ।
తీర్థేషు భగవత్పాదస్మృత్యాలయకృతే నమః ।
సర్వత్ర శఙ్కరమఠనిర్వహిత్రే నమో నమః ।
వేదశాస్త్రాధీతిగుప్తిదీక్షితాయ నమో నమః ।
దేహల్యాం స్కన్దగిర్యాఖ్యాలయకర్త్రే నమో నమః ।
భారతీయకలాచారపోషకాయ నమో నమః । ౫౦ ।
స్తోత్రనీతిగ్రన్థపాఠరుచిదాయ నమో నమః ।
యుక్త్యా హరిహరాభేదదర్శయిత్రే నమో నమః ।
స్వభ్యస్తనియమోన్నీతధ్యానయోగాయ తే నమః ।
పరధామ పరాకాశలీనచిత్తాయ తే నమః ।
అనారతతపస్యాప్తదివ్యశోభాయ తే నమః । ౫౫ ।
శమాదిషడ్గుణయత స్వచిత్తాయ నమో నమః ।
సమస్తభక్తజనతారక్షకాయ నమో నమః ।
స్వశరీరప్రభాధూతహేమభాసే నమో నమః ।
అగ్నితప్తస్వర్ణపట్టతుల్యఫాలాయ తే నమః ।
విభూతివిలసచ్ఛుభ్రలలాటాయ నమో నమః । ౬౦ ।
పరివ్రాడ్గణసంసేవ్యపదాబ్జాయ నమో నమః ।
ఆర్తార్తిశ్రవణాపోహరతచిత్తాయ తే నమః ।
గ్రామీణజనతావృత్తికల్పకాయ నమో నమః ।
జనకల్యాణరచనాచతురాయ నమో నమః ।
జనజాగరణాసక్తిదాయకాయ నమో నమః । ౬౫ ।
శఙ్కరోపజ్ఞసుపథసఞ్చారాయ నమో నమః ।
అద్వైతశాస్త్రరక్షాయాం సులగ్నాయ నమో నమః ।
ప్రాచ్యప్రతీచ్యవిజ్ఞానయోజకాయ నమో నమః ।
గైర్వాణవాణీసంరక్షాధురీణాయ నమో నమః ।
భగవత్పూజ్యపాదానామపరాకృతయే నమః । ౭౦ ।
స్వపాదయాత్రయా పూతభారతాయ నమో నమః ।
నేపాలభూపమహితపదాబ్జాయ నమో నమః ।
చిన్తితక్షణసమ్పూర్ణసఙ్కల్పాయ నమో నమః ।
యథాజ్ఞకర్మకృద్వర్గోత్సాహకాయ నమో నమః ।
మధురాభాషణప్రీతస్వాశ్రితాయ నమో నమః । ౭౫ ।
సర్వదా శుభమస్త్విత్యాశంసకాయ నమో నమః ।
చిత్రీయమాణజనతాసన్దృష్టాయ నమో నమః ।
శరణాగతదీనార్తపరిత్రాత్రే నమో నమః ।
సౌభాగ్యజనకాపాఙ్గవీక్షణాయ నమో నమః ।
దురవస్థితహృత్తాపశామకాయ నమో నమః । ౮౦ ।
దుర్యోజ్యవిమతవ్రాతసమన్వయకృతే నమః ।
నిరస్తాలస్యమోహాశావిక్షేపాయ నమో నమః ।
అనుగన్తృదురాసాద్యపదవేగాయ తే నమః ।
అన్యైరజ్ఞాతసఙ్కల్పవిచిత్రాయ నమో నమః ।
సదా హసన్ముఖాబ్జానీతాశేషశుచే నమః । ౮౫ ।
నవషష్టితమాచార్యశఙ్కరాయ నమో నమః ।
వివిధాప్తజనప్రార్థ్యస్వగృహాగతయే నమః ।
జైత్రయాత్రావ్యాజకృష్టజనస్వాన్తాయ తే నమః ।
వసిష్ఠధౌమ్యసదృశదేశికాయ నమో నమః ।
అసకృత్క్షేత్రతీర్థాదియాత్రాతృప్తాయ తే నమః । ౯౦ ।
శ్రీచన్ద్రశేఖరగురోః ఏకశిష్యాయ తే నమః ।
గురోర్హృద్గతసఙ్కల్పక్రియాన్వయకృతే నమః ।
గురువర్యకృపాలబ్ధసమభావాయ తే నమః ।
యోగలిఙ్గేన్దుమౌలీశపూజకాయ నమో నమః ।
వయోవృద్ధానాథజనాశ్రయదాయ నమో నమః । ౯౫ ।
అవృత్తికోపద్రుతానాం వృత్తిదాయ నమో నమః ।
స్వగురూపజ్ఞయా విశ్వవిద్యాలయకృతే నమః ।
విశ్వరాష్ట్రీయసద్గ్రన్థకోశాగారకృతే నమః ।
విద్యాలయేషు సద్ధర్మబోధదాత్రే నమో నమః ।
దేవాలయేష్వర్చకాదివృత్తిదాత్రే నమో నమః । ౧౦౦ ।
కైలాసే భగవత్పాదమూర్తిస్థాపకాయ తే నమః ।
కైలాసమానససరోయాత్రాపూతహృదే నమః ।
అసమే బాలసప్తాద్రినాథాలయకృతే నమః ।
శిష్టవేదాధ్యాపకానాం మానయిత్రే నమో నమః ।
మహారుద్రాతిరుద్రాది తోషితేశాయ తే నమః । ౧౦౫ ।
అసకృచ్ఛతచణ్డీభిరర్హితామ్బాయ తే నమః ।
ద్రవిడాగమగాతౄణాం ఖ్యాపయిత్రే నమో నమః ।
శిష్టశఙ్కరవిజయస్వర్చ్యమానపదే నమః । ౧౦౮ ।

పరిత్యజ్య మౌనం వటాధఃస్థితిం చ
వ్రజన్ భారతస్య ప్రదేశాత్ప్రదేశమ్ ।
మధుస్యన్దివాచా జనాన్ధర్మమార్గే
నయన్ శ్రీజయేన్ద్రో గురుర్భాతి చిత్తే

॥ శ్రీగురు శ్రీచన్ద్రశేఖరేన్ద్రసరస్వతీ శ్రీచరణస్మృతిః ॥

శ్రీజగద్గురు శ్రీకాఞ్చీకామకోటిపీఠాధిపతి శ్రీశఙ్కరాచార్య
శ్రీజయేన్ద్రసరస్వతీ శ్రీచరణైః ప్రణీతా ।

అపారకరుణాసిన్ధుం జ్ఞానదం శాన్తరూపిణమ్ ।
శ్రీచన్ద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహమ్ ॥ ౧ ॥

లోకక్షేమహితార్థాయ గురుభిర్బహుసత్కృతమ్ ।
స్మృత్వా స్మృత్వా నమామస్తాన్ జన్మసాఫల్యహేతవే ॥ ౨ ॥

గురువారసభాద్వారా శాస్త్రసంరక్షణం కృతమ్ ।
అనూరాధాసభాద్వారా వేదసంరక్షణం కృతమ్ ॥ ౩ ॥

మార్గశీర్షే మాసవరే స్తోత్రపాఠప్రచారణమ్ ।
వేదభాష్యప్రచారార్థం రత్నోసవనిధిః కృతః ॥ ౪ ॥

కర్మకాణ్డప్రచారాయ వేదధర్మసభా కృతా ।
వేదాన్తార్థవిచారాయ విద్యారణ్యనిధిః కృతః ॥ ౫ ॥

శిలాలేఖప్రచారార్థముట్టఙ్కిత నిధిః కృతః ।
గోబ్రాహ్మణహితార్థాయ వేదరక్షణగోనిధిః ॥ ౬ ॥

గోశాలా పాఠశాలా చ గురుభిస్తత్ర నిర్మితే ।
బాలికానాం వివాహార్థం కన్యాదాననిధిః కృతః ॥ ౭ ॥

దేవార్చకానాం సాహ్యార్థం కచ్చిమూదూర్నిధిః కృతః ।
బాలవృద్ధాతురాణాం చ వ్యవస్థా పరిపాలనే ॥ ౮ ॥

అనాథప్రేతసంస్కారాదశ్వమేధఫలం భవేత్ ।
ఇతి వాక్యానుసారేణ వ్యవస్థా తత్ర కల్పితా ॥ ౯ ॥

యత్ర శ్రీభగవత్పాదైః క్షేత్రపర్యటనం కృతమ్ ।
తత్ర తేషాం స్మారణాయ శిలామూర్తినివేశితా ॥ ౧౦ ॥

భక్తవాఞ్ఛాభిసిద్ధ్యర్థం నామతారకలేఖనమ్ ।
రాజతం చ రథం కృత్వా కామాక్ష్యాః పరివాహణమ్ ॥ ౧౧ ॥

కామాక్ష్యమ్బావిమానస్య స్వర్ణేనావరణం కృతమ్ ।
మూలస్యోత్సవకామాక్ష్యాః స్వర్ణవర్మ పరిష్కృతిః ॥ ౧౨ ॥

లలితానామసాహస్రస్వర్ణమాలావిభూషణమ్ ।
శ్రీదేవ్యాః పర్వకాలేషు సువర్ణరథచాలనమ్ ॥ ౧౩ ॥

చిదమ్బరనటేశస్య సద్వైదూర్యకిరీటకమ్ ।
కరేఽభయప్రదే పాదే కుఞ్చితే రత్నభూషణమ్ ॥ ౧౪ ॥

ముష్టితణ్డులదానేన దరిద్రాణాం చ భోజనమ్ ।
రుగ్ణాలయే భగవతః ప్రసాదవినియోజనమ్ ॥ ౧౫ ॥

జగద్ధితైషిభిర్దీనజనావనపరాయణైః ।
గురుభిశ్చరితే మార్గే విచరేమ ముదా సదా ॥ ౧౬ ॥

Also Read 108 Names of Sri Jayendra Saraswathi:

108 Names of Shri Jayendra Saraswati | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top