Vemana Padyalu Telugu 30 | వేమన పద్యాలు
విశ్వదాభిరామ వినుర వేమ అంటూ ముగిసే వేమన పద్యాలు చదవని తెలుగు వారు ఉండరు. చదువురాని పామరులకు కూడా అర్థమయ్యేలా పద్యాలు రాసిన మహనీయుడాయన. లోకంలోని ఎన్నో విషయాలను తన పద్యాల ద్వారా చెప్పాడు. వేమన సృశించని అంశం లేదు. లోతైన భావాలను సైతం సులభమైన వాడుక భాషలో చెప్పగల దిట్ట. అందుకే వేమన జనం మెచ్చిన కవి అయ్యాడు. ఇతని పద్యాలన్నీ ఆటవెలదిలోనే ఉంటాయి. ఆటవెలది అనేది తెలుగులో ఒక పద్యరీతి. అందుకే వేమనను ఆటవెలదిని […]