Templesinindiainfo

Best Spiritual Website

Guru Vatapuradhish Ashtottara Shatanama Stotram Lyrics in Telugu

Guru Vatapuradhish Ashtottarashatanama Stotram in Telugu:

శ్రీగురువాతపురాధీశాష్టోత్తరశతనామస్తోత్రమ్

ధ్యానమ్ –
పీతామ్బరం కరవిరాజితశఙ్ఖచక్ర-
కౌమోదకీసరసిజం కరుణాసముద్రమ్ ।
రాధాసహాయమతిసున్దరమన్దహాసం
వాతాలయేశమనిశాం హృది భావయామి ॥

కృష్ణో వాతపురాధీశః భక్తకల్పద్రుమః ప్రభుః ।
రోగహన్తా పరం ధామా కలౌ సర్వసుఖప్రదః ॥ ౧ ॥

వాతరోగహరో విష్ణుః ఉద్ధవాదిప్రపూజితః ।
భక్తమానససంవిష్టః భక్తకామప్రపూరకః ॥ ౨ ॥

లోకవిఖ్యాతచారిత్రః శఙ్కరాచార్యపూజితః ।
పాణ్డ్యేశవిషహన్తా చ పాణ్డ్యరాజకృతాలయః ॥ ౩ ॥

నారాయణకవిప్రోక్తస్తోత్రసన్తుష్టమానసః ।
నారాయణసరస్తీరవాసీ నారదపూజితః ॥ ౪ ॥

విప్రనిత్యాన్నదాతా చ వివిధాకృతిశోభితః ।
తైలాభిషేకసన్తుష్టః సిక్తతైలార్తిహారకః ॥ ౫ ॥

కౌపీనదరుజాహన్తా పీతామ్బరధరోఽవ్యయః ।
క్షీరాభిషేకాత్సౌభాగ్యదాతా కలియుగప్రభుః ॥ ౬ ॥

నిర్మాల్యదర్శనాద్భక్తచిత్తచిన్తానివారకః ।
దేవకీవసుదేవాత్తపుణ్యపుఞ్జోఽఘనాశకః ॥ ౭ ॥

పుష్టిదః కీర్తిదో నిత్యకల్యాణతతిదాయకః ।
మన్దారమాలాసంవీతః ముక్తాదామవిభూషితః ॥ ౮ ॥

పద్మహస్తశ్చక్రధారీ గదాశఙ్ఖమనోహరః ।
గదాపహన్తా గాఙ్గేయమోక్షదాతా సదోత్సవః ॥ ౯ ॥

గానవిద్యాప్రదాతా చ వేణునాదవిశారదః ।
భక్తాన్నదానసన్తుష్టః వైకుణ్ఠీకృతకేరళః ॥ ౧౦ ॥

తులాభారసమాయాతజనసర్వార్థదాయకః ।
పద్మమాలీ పద్మనాభః పద్మనేత్రః శ్రియఃపతిః ॥ ౧౧ ॥

పాదనిస్సృతగాఙ్గోదః పుణ్యశాలిప్రపూజితః ।
తుళసీదామసన్తుష్టః విల్వమఙ్గళపూజితః ॥ ౧౨ ॥

పూన్తానవిప్రసన్దృష్టదివ్యమఙ్గళవిగ్రహః ।
పావనః పరమో ధాతా పుత్రపౌత్రప్రదాయకః ॥ ౧౩ ॥

మహారోగహరో వైద్యనాథో వేదవిదర్చితః ।
ధన్వన్తరిర్ధర్మరూపో ధనధాన్యసుఖప్రదః ॥ ౧౪ ॥

ఆరోగ్యదాతా విశ్వేశః విధిరుద్రాదిసేవితః ।
వేదాన్తవేద్యో వాగీశః సమ్యగ్వాక్ఛక్తిదాయకః ॥ ౧౫ ॥

మన్త్రమూర్తిర్వేదమూర్తిః తేజోమూర్తిః స్తుతిప్రియః ।
పూర్వపుణ్యవదారాధ్యః మహాలాభకరో మహాన్ ॥ ౧౬ ॥

దేవకీవసుదేవాదిపూజితో రాధికాపతిః ।
శ్రీరుక్మిణీసత్యభామాసంలాలితపదామ్బుజః ॥ ౧౭ ॥

కన్యాషోడశసాహస్రకణ్ఠమాఙ్గల్యసూత్రదః ।
అన్నప్రాశనసమ్ప్రాప్తబహుబాలసుఖప్రదః ॥ ౧౮ ॥

గురువాయుసుసఙ్క్లృప్తసత్ప్రతిష్ఠః సురార్చితః ।
పాయసాన్నప్రియో నిత్యఙ్గజరాశిసముజ్జ్వలః ॥ ౧౯ ॥

పురాణరత్నపఠనశ్రవణానన్దపూరితః ।
మాఙ్గల్యదాననిరతః దక్షిణద్వారకాపతిః ॥ ౨౦ ॥

దీపాయుతోత్థసజ్జ్వాలాప్రకాశితనిజాలయః ।
పద్మమాలాధరః శ్రీమాన్ పద్మనాభోఽఖిలార్థదః ॥ ౨౧ ॥

ఆయుర్దాతా మృత్యుహర్తా రోగనాశనదీక్షితః ।
నవనీతప్రియో నన్దనన్దనో రాసనాయకః ॥ ౨౨ ॥

యశోదాపుణ్యసఞ్జాతః గోపికాహృదయస్థితః ।
భక్తార్తిఘ్నో భవ్యఫలః భూతానుగ్రహతత్పరః ।
దీక్షితానన్తరామోక్తనామసుప్రీతమానసః ॥ ౨౩ ॥

గురువాతపురీశస్య నామ్నామష్టోత్తరం శతమ్ ।
దీక్షితానన్తరామేణ భక్త్యా స్తోత్రం కృతం మహత్ ॥ ౨౪ ॥

శ్రద్ధాయుక్తః పఠేన్నిత్యం స్మరన్ వాతపురాధిపమ్ ।
తస్య దేవో వాసుదేవః సర్వార్థఫలదో భవేత్ ॥ ౨౫ ॥

ఇతి బ్రహ్మశ్రీ సేంగలీపురం అనన్తరామదీక్షితవిరచితం
శ్రీగురువాతపురీశాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Read:

Guru Vatapuradhish Ashtottara Shatanama Stotram Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Guru Vatapuradhish Ashtottara Shatanama Stotram Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top