Slokas

Sabarimala: Golden Roof of Temple Sanctum Repairing Started

1998లో విజయ్ మాల్యా శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు పైకప్పు వేశారు.31 కిలోల బంగారాన్ని 1900 కిలోల రాగితో కలిపి ఈ బంగారు పైకప్పును తయారు చేశారు.

24 ఏళ్ల తర్వాత బంగారు పైకప్పు లీక్ అయి శ్రీ కోవిల్లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ప్రధానాలయం లో వర్షపు నీరు కారుతున్న సందర్భంగా అయ్యప్ప స్వామివారి అనుమతి తీసుకుని ఈరోజు పనులు ప్రారంభిస్తున్నారు.

In 1998, Vijay Mallya erected a golden roof at Sabarimala Ayyappa temple by mixing 31 kg of gold with 1,900 kg of copper.

After a gap of 24 years, the work is being started today with the permission of the Travancore Devaswom Board in the wake of the gold roof leaking and rainwater leaking into the main temple of Sri Ayyappa Swamy in Sri Kovil.

Sabarimala Golden Roof Repairing

Add Comment

Click here to post a comment