Templesinindiainfo

Best Spiritual Website

Shri Shankara Stotram 2 Lyrics in Telugu

Shri Shankara Stotram 2 in Telugu:

॥ శ్రీశంకరస్తోత్రం 2 ॥
ఓం కారవాచ్య సకలార్చితపాదపద్మ
న ష్టస్వకష్ట తవ నౌమి సుభద్రసద్మ ॥

మ త్తారిహంతృచరణం శరణం సదాప్తా-
స్తే భూయ ఈశ జననీజఠరం న చాప్తాః ॥ 1 ॥

అ హం త్వదర్చావిధిం న జానే
స్తు త చ గిరిజాసూను జానే ॥

భ క్తిస్త్వయీశే న దృఢా మమాస్తి
గ రిష్ఠసత్సంగ ఉతాపి నాస్తి ॥ 2 ॥

వన దే పదే తే భువనాధిరాజ
వి ద్యాధిరాజాప్యమృతాధిరాజ ॥

శ్వే తద్యుతే భక్తపతే నమస్తే
శ్వ భ్రాఝ్ఝటిత్యుద్ధర మాం భవాఖ్యాత్ ॥ 3 ॥

రా జాసురాణాం త్వమభీష్టదాతా
య ద్యప్యహో సిద్ధనిధిప్రదాతా ॥

మ హాశ్మశానే నృకరోటిమాలాం
హా ర్దేన ధృత్వా ప్రకరోషి లీలాం ॥ 4 ॥

దే వాంగలేపనముతాపి చితావిభూతిర్
వా హో వృషః సహచరాస్తవ భూతవారాః
య స్యాంకుశం త్వగశివాపి శివాపి తేఽస్తి
త్రి ష్వీశితః పితృవనే సవనేఽపి వాసః ॥ 5 ॥

యం తాఖిలస్యేదృశ ఈశ తేఽపి
బ లారిముఖ్యా అమరా హి తేఽపి
కా శీశ జానంతి పరం న తత్త్వం
య స్యేశ మాం చానుగృహాణ స త్వం ॥ 6 ॥

త్రి విక్రమోఽప్యబ్జభ్జభవశ్చ లింగం
పు రా పరిచ్ఛేత్తుమనీశ్వరౌ తే ॥

రు ద్రేదృశస్తే గుణవర్ణనాయ
షా ణ్మాతురే భాస్య గురో ప్రభుః కః ॥ 7 ॥

య స్త ఈశ పరికీర్తయేద్గుణాన్
త్రి ష్వపీహ సవనేషు భక్తిమాన్ ॥

పు ణ్యవానిహ భవేత్తథా నరో
రాం కవాంబరధరోఽపి నాపరః ॥ 8 ॥

త పో జపో యజ్ఞముఖా క్రియా యా
కా చిత్ప్రమాదాద్వికలా యది స్యాత్ ॥

య న్నామసంకీర్తనతః సుపూర్ణా
త్రి దృగ్భవేత్త్వాం తమజం గృణామి ॥ 9 ॥

కా లో మృకండాత్మజమర్కచంద్రమోఽ-
గ్ని నేత్రం నేతుం సముపాగతస్తదా ॥

కా లాంతకాగచ్ఛశివేత్యహో తదాఽఽ-
లా పశ్రుతేస్త్వం తము ముక్తవానసి ॥ 10 ॥

య స్మై సకృన్నమశ్చక్రే బాణరావణ ఆసురః .
కా మపూర్తిస్తయోరాసీత్సంపద్దేవశ్రియోఽధికా ॥ 11 ॥

లా భోఽపరో నశ్వర ఏవ కామోఽ-
గ్ని వద్ఘృతేనేశ న కామభోగైః ॥

రు ద్రోప్రశామ్యత్యత ఏవ దేహి
ద్రా క్శాంతిదాం త్వయ్యచలాం సుభక్తిం ॥ 12 ॥

య త్నం వినా దుఃఖమపైతి యద్వత్
నీ రాగమప్యేతి సుఖం చ తద్వత్ ॥

ల బ్ధుం యతే తన్న వృణోమి చార్థం
కం చిత్త్వయీశార్పయ భక్తిమేకాం ॥ 13 ॥

ఠా యే విదా తానపి భక్తియోగో
య థానుగృహ్ణాతి తథా పరో నో ॥

స ర్వేఽపి యస్మాదిహ పావనాః స్యు-
ర్వే దాః ప్రమాణం త్విహ సంశయో నో ॥ 14 ॥

శ్వ పాకముఖ్యా అపి యస్య భక్త్యా
రా జంత ఈశాన తవైవ లోకే ॥

య జ్ఞేశ చండాలసుతాపి యాతా
స తీం గతిం విశ్రుతమేతదస్తి ॥ 15 ॥

దా రాత్మజాగారధనాది సర్వం
శి వేహ సన్న్యస్య సదా భజంతి ॥

వా మం పరం త్వాం ముహురత్ర తే కిం
య మీశ మృత్యూద్భవదుఃఖభాజః ॥ 16 ॥

శ్రీ కంఠ సూర్యేందుపయోనభోఽగ్ని-
మ రుద్ధరాత్మాన ఇమాస్తనూస్తే ॥

హా లాహలాదానిశమానతోఽస్మి
దే వాధిదేవేశ్వర మే ప్రసీద ॥ 17 ॥

వా తాశనోపవీతో
య ఉ పంచాస్యస్త్రిలోచనో నగ్నః ॥

న న్దిగతో దశహస్తో
మః కేస్య స పాతు మున్మగ్నః ॥ 18 ॥

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితం శ్రీశంకరస్తోత్రం సంపూర్ణం .

Also Read:

Shri Shankara Stotram 2 Lyrics in Sanskrit | English | Bengali | Gujarati | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Shankara Stotram 2 Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top