Templesinindiainfo

Best Spiritual Website

1000 Names of Sri Yoganayika or Rajarajeshwari | Sahasranama Stotram Lyrics in Telugu

Shri Shriyoganayika or Rajarajeshvari Sahasranamastotram Lyrics in Telugu:

॥ శ్రీ శ్రీయోగనాయికా అథవా రాజరాజేశ్వరీ సహస్రనామస్తోత్రమ్ ॥

రాకారాదిరకారాన్తాద్యాక్షరఘటితమ్ ।

రాజరాజేశ్వరీ రాజరక్షకీ రాజనర్తకీ ।
రాజవిద్యా రాజపూజ్యా రాజకోశసమృద్ధిదా ॥ ౧ ॥

రాజహంసతిరస్కారిగమనా రాజలోచనా ।
రాజ్ఞాం గురువరారాధ్యా రాజయుక్తనటాఙ్గనా ॥ ౨ ॥

రాజగర్భా రాజకన్దకదలీసక్తమానసా ।
రాజ్ఞాం కవికులాఖ్యాతా రాజరోగనివారిణీ ॥ ౩ ॥

రాజౌషధిసుసమ్పన్నా రాజనీతివిశారదా ।
రాజ్ఞాం సభాలఙ్కృతాఙ్గీ రాజలక్షణసంయుతా ॥ ౪ ॥

రాజద్బలా రాజవల్లీ రాజత్తిల్వవనాధిపా ।
రాజసద్గుణనిర్దిష్టా రాజమార్గరథోత్సవా ॥ ౫ ॥

రాజచక్రాఙ్కితకరా రాజాంశా రాజశాసనా ।
రాజత్కృపా రాజలక్ష్మీః రాజత్కఞ్చుకధారిణీ ॥ ౬ ॥

రాజాహఙ్కారశమనా రాజకార్యధురన్ధరా ।
రాజాజ్ఞా రాజమాతఙ్గీ రాజయన్త్రకృతార్చనా ॥ ౭ ॥

రాజక్రీడా రాజవేశ్మప్రవేశితనిజాశ్రితా ।
రాజమన్దిరవాస్తవ్యా రాజస్త్రీ రాజజాగరా ॥ ౮ ॥

రాజశాపవినిర్ముక్తా రాజశ్రీ రాజమన్త్రిణీ ।
రాజపుత్రీ రాజమైత్రీ రాజాన్తఃపురవాసినీ ॥ ౯ ॥

రాజపాపవినిర్ముక్తా రాజర్షిపరిసేవితా ।
రాజోత్తమమృగారూఢా రాజ్ఞస్తేజఃప్రదాయినీ ॥ ౧౦ ॥

రాజార్చితపదామ్భోజా రాజాలఙ్కారవేష్టితా ।
రాజసూయసమారాధ్యా రాజసాహస్రసేవితా ॥ ౧౧ ॥

రాజసన్తాపశమనీ రాజశబ్దపరాయణా ।
రాజార్హమణిభూషాఢ్యా రాజచ్ఛృఙ్గారనాయికా ॥ ౧౨ ॥

రాజద్రుమూలసంరాజద్విఘ్నేశవరదాయినీ ।
రాజపర్వతకౌమారీ రాజశౌర్యప్రదాయినీ ॥ ౧౩ ॥

రాజాభ్యన్తఃసమారాధ్యా రాజమౌలిమనస్వినీ ।
రాజమాతా రాజమాషప్రియార్చితపదామ్బుజా ॥ ౧౪ ॥

రాజారిమర్దినీ రాజ్ఞీ రాజత్కల్హారహస్తకా ।
రామచన్ద్రసమారాధ్యా రామా రాజీవలోచనా ॥ ౧౫ ॥

రావణేశసమారాధ్యా రాకాచన్ద్రసమాననా ।
రాత్రిసూక్తజపప్రీతా రాగద్వేషవివర్జితా ॥ ౧౬ ॥

రిఙ్ఖన్నూపురపాదాబ్జా రిట్యాదిపరిసేవితా ।
రిపుసఙ్ఘకులధ్వాన్తా రిగమస్వరభూషితా ॥ ౧౭ ॥

రుక్మిణీశసహోద్భూతా రుద్రాణీ రురుభైరవీ ।
రుగ్ఘన్త్రీ రుద్రకోపాగ్నిశమనీ రుద్రసంస్తుతా ॥ ౧౮ ॥

రుషానివారిణీ రూపలావణ్యామ్బుధిచన్ద్రికా ।
రూప్యాసనప్రియా రూఢా రూప్యచన్ద్రశిఖామణిః ॥ ౧౯ ॥

రేఫవర్ణగలా రేవానదీతీరవిహారిణీ ।
రేణుకా రేణుకారాధ్యా రేవోర్ధ్వకృతచక్రిణీ ॥ ౨౦ ॥

రేణుకేయాఖ్యకల్పోక్తయజనప్రీతమానసా ।
రోమలమ్బితవిధ్యణ్డా రోమన్థమునిసేవితా ॥ ౨౧ ॥

రోమావలిసులావణ్యమధ్యభాగసుశోభితా ।
రోచనాగరుకస్తూరీచన్దనశ్రీవిలేపితా ॥ ౨౨ ॥

రోహిణీశకృతోత్తంసా రోహిణీపితృవన్దితా ।
రోహితాశ్వసుసమ్భూతా రౌహిణేయానుజార్చితా ॥ ౨౩ ॥

రౌప్యసింహాసనారూఢచాక్షుష్మన్మన్త్రవిగ్రహా ।
రౌద్రమన్త్రాభిషిక్తాఙ్గీ రౌద్రమధ్యసమీడితా ॥ ౨౪ ॥

రౌరవాన్తకరీ రౌచ్యపత్రపుష్పకృతార్చనా ।
రఙ్గలాస్యకృతాలోలా రఙ్గవల్ల్యాద్యలఙ్కృతా ॥ ౨౫ ॥

రఞ్జకశ్రీసభామధ్యగాయకాన్తరవాసినీ ।
లలితా లడ్డుకప్రీతమానసస్కన్దజన్మభూః ॥ ౨౬ ॥

లకారత్రయయుక్తశ్రీవిద్యామన్త్రకదమ్బకా ।
లక్షణా లక్షణారాధ్యా లక్షబిల్వార్చనప్రియా ॥ ౨౭ ॥

లజ్జాశీలా లక్షణజ్ఞా లకుచాన్నకృతాదరా ।
లలాటనయనార్ధాఙ్గీ లవఙ్గత్వక్సుగన్ధవాక్ ॥ ౨౮ ॥

లాజహోమప్రియా లాక్షాగృహే కౌన్తేయసేవితా ।
లాఙ్గలీ లాలనా లాలా లాలికా లిఙ్గపీఠగా ॥ ౨౯ ॥

లిపివ్యష్టిసమష్టిజ్ఞా లిపిన్యస్త త్రిణేత్రభృత్ ।
లుఙ్గాఫలసమాసక్తా లులాయాసురఘాతుకీ ॥ ౩౦ ॥

లూతికాపతిసమ్పూజ్యా లూతావిస్ఫోటనాశినీ ।
లృలౄవర్ణస్వరూపాఢ్యా లేఖినీ లేఖకప్రియా ॥ ౩౧ ॥

లేహ్యచోష్యపేయఖాద్యభక్ష్యభోజ్యాదిమప్రియా ।
లేపితశ్రీచన్దనాఙ్గీ లైఙ్గమార్గప్రపూజిజతా ॥ ౩౨ ॥

లోలమ్బిరత్నహారాఙ్గీ లోలాక్షీ లోకవన్దితా ।
లోపాముద్రార్చితపదా లోపాముద్రాపతీడితా ॥ ౩౩ ॥

లోభకామక్రోధమోహమదమాత్సర్యవారితా ।
లోహజప్రతిమాయన్త్రవాసినీ లోకరఞ్జినీ ॥ ౩౪ ॥

లోకవేద్యా లోలడోలాస్థితశమ్భువిహారిణీ ।
లోలజిహ్వాపరీతాఙ్గీ లోకసంహారకారిణీ ॥ ౩౫ ॥

లౌకికీజ్యావిదూరస్థా లఙ్కేశానసుపూజితా ।
లమ్పటా లమ్బిమాలాభినన్దితా లవలీధరా ॥ ౩౬ ॥

వక్రతుణ్డప్రియా వజ్రా వధూటీ వనవాసినీ ।
వధూర్వచనసన్తుష్టా వత్సలా వటుభైరవీ ॥ ౩౭ ॥

వటమూలనివాసార్ధా వరవీరాఙ్గనావృతా ।
వనితా వర్ధనీ వర్ష్యా వరాలీరాగలోలుపా ॥ ౩౮ ॥

వలయీకృతమాహేశకరసౌవర్ణకన్ధరా ।
వరాఙ్గీ వసుధా వప్రకేలినీ వణిజా(జాం)వరా ॥ ౩౯ ॥

వపురాయితశ్రీచక్రా వరదా వరవర్ణినీ ।
వరాహవదనారాధ్యా వర్ణపఞ్చదశాత్మికా ॥ ౪౦ ॥

వసిష్ఠార్చ్యా వల్కలాన్తర్హితరమ్యస్తనద్వయీ ।
వశినీ వల్లకీ వర్ణా వర్షాకాలప్రపూజితా ॥ ౪౧ ॥

వల్లీ వసుదలప్రాన్తవృత్తకట్యాశ్రితాదరా ।
వర్గా వరవృషారూఢా వషణ్మన్త్రసుసంజ్ఞకా ॥ ౪౨ ॥

వలయాకారవైడూర్యవరకఙ్కణభూషణా ।
వజ్రాఞ్చితశిరోభూషా వజ్రమాఙ్గల్యభూషితా ॥ ౪౩ ॥

వాగ్వాదినీ వామకేశీ వాచస్పతివరప్రదా ।
వాదినీ వాగధిష్ఠాత్రీ వారుణీ వాయుసేవితా ॥ ౪౪ ॥

వాత్స్యాయనసుతన్త్రోక్తా వాణీ వాక్యపదార్థజా ।
వాద్యఘోషప్రియా వాద్యవృన్దారమ్భనటోత్సుకా ॥ ౪౫ ॥

వాపీకూపసమీపస్థా వార్తాలీ వామలోచనా ।
వాస్తోష్పతీడ్యా వామాఙ్ఘ్రిధృతనూపురశోభితా ॥ ౪౬ ॥

వామా వారాణసీక్షేత్రా వాడవేయవరప్రదా ।
వామాఙ్గా వాఞ్ఛితఫలదాత్రీ వాచాలఖణ్డితా ॥ ౪౭ ॥

వాచ్యవాచకవాక్యార్థా వామనా వాజివాహనా ।
వాసుకీకణ్ఠభూషాఢ్యవామదేవప్రియాఙ్గనా ॥ ౪౮ ॥

విజయా విమలా విశ్వా విగ్రహా విధృతాఙ్కుశా ।
వినోదవనవాస్తవ్యా విభక్తాణ్డా విధీడితా ॥ ౪౯ ॥

విక్రమా విషజన్తుఘ్నీ విశ్వామిత్రవరప్రదా ।
విశ్వమ్భరా విష్ణుశక్తిర్విజిజ్ఞాసావిచక్షణా ॥ ౫౦ ॥

విటఙ్కత్యాగరాజేన్ద్రపీఠసంస్థా విధీడితా ।
విదితా విశ్వజననీ విస్తారితచమూబలా ॥ ౫౧ ॥

విద్యావినయసమ్పన్నా విద్యాద్వాదశనాయికా ।
విభాకరాత్యర్బుదాభా విధాత్రీ విన్ధ్యవాసినీ ॥ ౫౨ ॥

విరూపాక్షసఖీ విశ్వనాథవామోరుసంస్థితా ।
విశల్యా విశిఖా విఘ్నా విప్రరూపా విహారిణీ ॥ ౫౩ ॥

వినాయకగుహక్రీడా విశాలాక్షీ విరాగిణీ ।
విపులా విశ్వరూపాఖ్యా విషఘ్నీ విశ్వభామినీ ॥ ౫౪ ॥

విశోకా విరజా విప్రా విద్యుల్లేఖేవ భాసురా ।
విపరీతరతిప్రీతపతిర్విజయసంయుతా ॥ ౫౫ ॥

విరిఞ్చివిష్ణువనితాధృతచామరసేవితా ।
వీరపానప్రియా వీరా వీణాపుస్తకధారిణీ ॥ ౫౬ ॥

వీరమార్తణ్డవరదా వీరబాహుప్రియఙ్కరీ ।
వీరాష్టాష్టకపరీతా వీరశూరజనప్రియా ॥ ౫౭ ॥

వీజితశ్రీచామరధృల్లక్ష్మీవాణీనిషేవితా ।
వీరలక్ష్మీర్వీతిహోత్రనిటిలా వీరభద్రకా ॥ ౫౮ ॥

వృక్షరాజసుమూలస్థా వృషభధ్వజలాఞ్ఛనా ।
వృషాకపాయీ వృత్తజ్ఞా వృద్ధా వృత్తాన్తనాయికా ॥ ౫౯ ॥

వృవౄవర్ణాఙ్గవిన్యాసా వేణీకృతశిరోరుహా ।
వేదికా వేదవినుతా వేతణ్డకృతవాహనా ॥ ౬౦ ॥

వేదమాతా వేగహన్త్రీ వేతసీగృహమధ్యగా ।
వేతాలనటనప్రీతా వేఙ్కటాద్రినివాసినీ ॥ ౬౧ ॥

వేణువీణామృదఙ్గాది వాద్యఘోషవిశారదా ।
వేషిణీ వైనతేయానుకమ్పినీ వైరినాశినీ ॥ ౬౨ ॥

వైనాయకీ వైద్యమాతా వైష్ణవీ వైణికస్వనా ।
వైజయన్తీష్టవరదా వైకుణ్ఠవరసోదరీ ॥ ౬౩ ॥

వైశాఖపూజితా వైశ్యా వైదేహీ వైద్యశాసినీ ।
వైకుణ్ఠా వైజయన్తీడ్యా వైయాఘ్రమునిసేవితా ॥ ౬౪ ॥

వైహాయసీనటీరాసా వౌషట్శ్రౌషట్స్వరూపిణీ ।
వన్దితా వఙ్గదేశస్థా వంశగానవినోదినీ ॥ ౬౫ ॥

వమ్ర్యాదిరక్షికా వఙ్క్రిర్వన్దారుజనవత్సలా ।
వన్దితాఖిలలోకశ్రీః వక్షఃస్థలమనోహరా ॥ ౬౬ ॥

శర్వాణీ శరభాకారా శప్తజన్మానురాగిణీ ।
శక్వరీ శమితాఘౌఘా శక్తా శతకరార్చితా ॥ ౬౭ ॥

శచీ శరావతీ శక్రసేవ్యా శయితసున్దరీ ।
శరభృచ్ఛబరీ శక్తిమోహినీ శణపుష్పికా ॥ ౬౮ ॥

శకున్తాక్షీ శకారాఖ్యా శతసాహస్రపుజితా ।
శబ్దమాతా శతావృత్తిపూజితా శత్రునాశినీ ॥ ౬౯ ॥

శతానన్దా శతముఖీ శమీబిల్వప్రియా శశీ ।
శనకైః పదవిన్యస్తప్రదక్షిణనతిప్రియా ॥ ౭౦ ॥

శాతకుమ్భాభిషిక్తాఙ్గీ శాతకుమ్భస్తనద్వయీ ।
శాతాతపమునీన్ద్రేడ్యా శాలవృక్షకృతాలయా ॥ ౭౧ ॥

శాసకా శాక్వరప్రీతా శాలా శాకమ్భరీనుతా ।
శార్ఙ్గపాణిబలా శాస్తృజననీ శారదామ్బికా ॥ ౭౨ ॥

శాపముక్తమనుప్రీతా శాబరీవేషధారిణీ ।
శామ్భవీ శాశ్వతైశ్వర్యా శాసనాధీనవల్లభా ॥ ౭౩ ॥

శాస్త్రతత్త్వార్థనిలయా శాలివాహనవన్దితా ।
శార్దూలచర్మవాస్తవ్యా శాన్తిపౌష్టికనాయికా ॥ ౭౪ ॥

శాన్తిదా శాలిదా శాపమోచినీ శాడవప్రియా ।
శారికా శుకహస్తోర్ధ్వా శాఖానేకాన్తరశ్రుతా ॥ ౭౫ ॥

శాకలాదిమఋక్శాఖామన్త్రకీర్తితవైభవా ।
శివకామేశ్వరాఙ్కస్థా శిఖణ్డిమహిషీ శివా ॥ ౭౬ ॥

శివారమ్భా శివాద్వైతా శివసాయుజ్యదాయినీ ।
శివసఙ్కల్పమన్త్రేడ్యా శివేన సహ మోదితా ॥ ౭౭ ॥

శిరీషపుష్పసఙ్కాశా శితికణ్ఠకుటుమ్బినీ ।
శివమార్గవిదాం శ్రేష్ఠా శివకామేశసున్దరీ ॥ ౭౮ ॥

శివనాట్యపరీతాఙ్గీ శివజ్ఞానప్రదాయినీ ।
శివనృత్తసదాలోకమానసా శివసాక్షిణీ ॥ ౭౯ ॥

శివకామాఖ్యకోష్ఠస్థా శిశుదా శిశురక్షకీ ।
శివాగమైకరసికా శిక్షితాసురకన్యకా ॥ ౮౦ ॥

శిల్పిశాలాకృతావాసా శిఖివాహా శిలామయీ ।
శింశపావృక్షఫలవద్భిన్నానేకారిమస్తకా ॥ ౮౧ ॥

శిరఃస్థితేన్దుచక్రాఙ్కా శితికుమ్భసుమప్రియా ।
శిఞ్జన్నూపురభూషాత్తకృతమన్మథభేరికా ॥ ౮౨ ॥

శివేష్టా శిబికారూఢా శివారావాభయఙ్కరీ ।
శిరోర్ధ్వనిలయాసీనా శివశక్త్యైక్యరూపిణీ ॥ ౮౩ ॥

శివాసనసమావిష్టా శివార్చ్యా శివవల్లభా ।
శివదర్శనసన్తుష్టా శివమన్త్రజపప్రియా ॥ ౮౪ ॥

శివదూతీ శివానన్యా శివాసనసమన్వితా ।
శిష్యాచరితశైలేశా శివగానవిగాయినీ ॥ ౮౫ ॥

శివశైలకృతావాసా శివామ్బా శివకోమలా ।
శివగఙ్గాసరస్తీరప్రత్యఙ్మన్దిరవాసినీ ॥ ౮౬ ॥

శివాక్షరారమ్భపఞ్చదశాక్షరమనుప్రియా ।
శిఖాదేవీ శివాభిన్నా శివతత్త్వవిమర్శినీ ॥ ౮౭ ॥

శివాలోకనసన్తుష్టా శివార్ధాఙ్గసుకోమలా ।
శివరాత్రిదినారాధ్యా శివస్య హృదయఙ్గమా ॥ ౮౮ ॥

శివరూపా శివపరా శివవాక్యార్థబోధినీ ।
శివార్చనరతా శిల్పలక్షణా శిల్పిసేవితా ॥ ౮౯ ॥

శివాగమరహస్యోక్త్యా శివోహమ్భావితాన్తరా ।
శిమ్బీజశ్రవణానన్దా శిమన్తర్నామమన్త్రరాట్ ॥ ౯౦ ॥

శీకారా శీతలా శీలా శీతపఙ్కజమధ్యగా ।
శీతభీరుః శీఘ్రగన్త్రీ శీర్షకా శీకరప్రభా ॥ ౯౧ ॥

శీతచామీకరాభాసా శీర్షోద్ధూపితకున్తలా ।
శీతగఙ్గాజలస్నాతా శుకా(క్రా)రాధితచక్రగా ॥ ౯౨ ॥

శుక్రపూజ్యా శుచిః శుభ్రా శుక్తిముక్తా శుభప్రదా ।
శుచ్యన్తరఙ్గా శుద్ధాఙ్గీ శుద్ధా శుకీ శుచివ్రతా ॥ ౯౩ ॥

శుద్ధాన్తా శూలినీ శూర్పకర్ణామ్బా శూరవన్దితా ।
శూన్యవాదిముఖస్తమ్భా శూరపద్మారిజన్మభూః ॥ ౯౪ ॥

శృఙ్గారరససమ్పూర్ణా శృఙ్గిణీ శృఙ్గఘోషిణీ ।
భృఙ్గాభిషిక్తసుశిరాః శృఙ్గీ శృఙ్ఖలదోర్భటా ॥ ౯౫ ॥

శౄశ్లృరూపా శేషతల్పభాగినీ శేఖరోడుపా ।
శోణశైలకృతావాసా శోకమోహనివారిణీ ॥ ౯౬ ॥

శోధనీ శోభనా శోచిష్కేశతేజఃప్రదాయినీ ।
శౌరిపూజ్యా శౌర్యవీర్యా శౌక్తికేయసుమాలికా ॥ ౯౭ ॥

శ్రీశ్చ శ్రీధనసమ్పన్నా శ్రీకణ్ఠస్వకుటుమ్బినీ ।
శ్రీమాతా శ్రీఫలీ శ్రీలా శ్రీవృక్షా శ్రీపతీడితా ॥ ౯౮ ॥

శ్రీసంజ్ఞాయుతతామ్బూలా శ్రీమతీ శ్రీధరాశ్రయా ।
శ్రీబేరబద్ధమాలాఢ్యా శ్రీఫలా శ్రీశివాఙ్గనా ॥ ౯౯ ॥

శ్రుతిః శ్రుతిపదన్యస్తా శ్రుతిసంస్తుతవైభవా ।
శ్రూయమాణచతుర్వేదా శ్రేణిహంసనటాఙ్ఘ్రికా ॥ ౧౦౦ ॥

శ్రేయసీ శ్రేష్ఠిధనదా శ్రోణానక్షత్రదేవతా ।
శ్రోణిపూజ్యా శ్రోత్రకాన్తా శ్రోత్రే శ్రీచక్రభూషితా ॥ ౧౦౧ ॥

శ్రౌషడ్రూపా శ్రౌతస్మార్తవిహితా శ్రౌతకామినీ ।
శమ్బరారాతిసమ్పూజ్యా శఙ్కరీ శమ్భుమోహినీ ॥ ౧౦౨ ॥

షష్ఠీ షడాననప్రీతా షట్కర్మనిరతస్తుతా ।
షట్శాస్త్రపారసన్దర్శా షష్ఠస్వరవిభూషితా ॥ ౧౦౩ ॥

షట్కాలపూజానిరతా షణ్ఢత్వపరిహారిణీ ।
షడ్రసప్రీతరసనా షడ్గ్రన్థివినిభేదినీ ॥ ౧౦౪ ॥

షడభిజ్ఞమతధ్వంసీ షడ్జసంవాదివాహితా ।
షట్త్రింశత్తత్త్వసమ్భూతా షణ్ణవత్యుపశోభితా ॥ ౧౦౫ ॥

షణ్ణవతితత్త్వనిత్యా షడఙ్గశ్రుతిపారదృక్ ।
షాణ్డదేహార్ధభాగస్థా షాడ్గుణ్యపరిపూరితా ॥ ౧౦౬ ॥

షోడశాక్షరమన్త్రార్థా షోడశస్వరమాతృకా ।
షోఢావిభక్తషోఢార్ణా షోఢాన్యాసపరాయణా ॥ ౧౦౭ ॥

సకలా సచ్చిదానన్దా సాధ్వీ సారస్వతప్రదా ।
సాయుజ్యపదవీదాత్రీ తథా సింహాసనేశ్వరీ ॥ ౧౦౮ ॥

సినీవాలీ సిన్ధుసీమా సీతా సీమన్తినీసుఖా ।
సునన్దా సూక్ష్మదర్శాఙ్గీ సృణిపాశవిధారిణీ ॥ ౧౦౯ ॥

సృష్టిస్థితిసంహారతిరోధానానుగ్రహాత్మికా ।
సేవ్యా సేవకసంరక్షా సైంహికేయగ్రహార్చితా ॥ ౧౧౦ ॥

సోఽహమ్భావైకసులభా సోమసూర్యాగ్నిమణ్డనా ।
సౌఃకారరూపా సౌభాగ్యవర్ధినీ సంవిదాకృతిః ॥ ౧౧౧ ॥

సంస్కృతా సంహితా సఙ్ఘా సహస్రారనటాఙ్గనా ।
హకారద్వయసన్దిగ్ధమధ్యకూటమనుప్రభా ॥ ౧౧౨ ॥

హయగ్రీవముఖారాధ్యా హరిర్హరపతివ్రతా ।
హాదివిద్యా హాస్యభస్మీకృతత్రిపురసున్దరీ ॥ ౧౧౩ ॥

హాటకశ్రీసభానాథా హిఙ్కారమన్త్రచిన్మయీ ।
హిరణ్మయపు(ప)రాకోశా హిమా హీరకకఙ్కణా ॥ ౧౧౪ ॥

హ్రీఙ్కారత్రయసమ్పూర్ణా హ్లీఙ్కారజపసౌఖ్యదా ।
హుతాశనముఖారాధ్యా హుఙ్కారహతకిల్బిషా ॥ ౧౧౫ ॥

హూం పృచ్ఛా(ష్టా)నేకవిజ్ఞప్తిః హృదయాకారతాణ్డవా ।
హృద్గ్రన్థిభేదికా హృహ్లృమన్త్రవర్ణస్వరూపిణీ ॥ ౧౧౬ ॥

హేమసభామధ్యగతా హేమా హైమవతీశ్వరీ ।
హైయఙ్గవీనహృదయా హోరా హౌఙ్కారరూపిణీ ॥ ౧౧౭ ॥

హంసకాన్తా హంసమన్త్రతత్త్వార్థాదిమబోధినీ ।
హస్తపద్మాలిఙ్గితామ్రనాథాఽద్భుతశరీరిణీ ॥ ౧౧౮ ॥

అనృతానృతసంవేద్యా అపర్ణా చార్భకాఽఽత్మజా ।
ఆదిభూసదనాకారజానుద్వయవిరాజితా ॥ ౧౧౯ ॥

ఆత్మవిద్యా చేక్షుచాపవిధాత్రీన్దుకలాధరా ।
ఇన్ద్రాక్షీష్టార్థదా చేన్ద్రా చేరమ్మదసమప్రభా ॥ ౧౨౦ ॥

ఈకారచతురోపేతా చేశతాణ్డవసాక్షిణీ ।
ఉమోగ్రభైరవాకారా ఊర్ధ్వరేతోవ్రతాఙ్గనా ॥ ౧౨౧ ॥

ఋషిస్తుతా ఋతుమతీ ఋజుమార్గప్రదర్శినీ ।
ౠజువాదనసన్తుష్టా లృలౄవర్ణమనుస్వనా ॥ ౧౨౨ ॥

ఏధమానప్రభా చైలా చైకాన్తా చైకపాటలా ।
ఏత్యక్షరద్వితీయాఙ్కకాదివిద్యాస్వరూపిణీ ॥ ౧౨౩ ॥

ఐన్ద్రా చైశ్వర్యదా చౌజా ఓఙ్కారార్థప్రదర్శినీ ।
ఔషధాయిత సాహస్రనామమన్త్రకదమ్బకా ॥ ౧౨౪ ॥

అమ్బా చామ్భోజనిలయా చాంశభూతాన్యదేవతా ।
అర్హణాఽఽహవనీయాగ్నిమధ్యగాఽహమితీరితా ॥ ౧౨౫ ॥

కల్యాణీ కత్రయాకారా కాఞ్చీపురనివాసినీ ।
కాత్యాయనీ కామకలా కాలమేఘాభమూర్ధజా ॥ ౧౨౬ ॥

కాన్తా కామ్యా కామజాతా కామాక్షీ కిఙ్కిణీయుతా ।
కీనాశనాయికా కుబ్జకన్యకా కుఙ్కుమాకృతిః ॥ ౧౨౭ ॥

కుల్లుకాసేతుసంయుక్తా కురఙ్గనయనా కులా ।
కూలఙ్కషకృపాసిన్ధుః కూర్మపీఠోపరిస్థితా ॥ ౧౨౮ ॥

కృశాఙ్గీ కృత్తివసనా క్లీఙ్కారీ క్లీమ్మనూదితా ।
కేసరా కేలికాసారా కేతకీపుష్పభాసురా ॥ ౧౨౯ ॥

కైలాసవాసా కైవల్యపదసఞ్చారయోగినీ ।
కోశామ్బా కోపరహితా కోమలా కౌస్తుభాన్వితా ॥ ౧౩౦ ॥

కౌశికీ కంసదృష్టాఙ్గీ కఞ్చుకీ కర్మసాక్షిణీ ।
క్షమా క్షాన్తిః క్షితీశార్చ్యా క్షీరాబ్ధికృతవాసినీ ॥ ౧౩౧ ॥

క్షురికాస్త్రా క్షేత్రసంస్థా క్షౌమామ్బరసుశుభ్రగా ।
ఖవాసా ఖణ్డికా ఖాఙ్కకోటికోటిసమప్రభా ॥ ౧౩౨ ॥

ఖిలర్క్సూక్తజపాసక్తా ఖేటగ్రహార్చితాన్తరా ।
ఖణ్డితా ఖణ్డపరశుసమాశ్లిష్టకలేబరా ॥ ౧౩౩ ॥

గవ్య(వయ) శృఙ్గాభిషిక్తాఙ్గీ గవాక్షీ గవ్యమజ్జనా ।
గణాధిపప్రసూర్గమ్యా గాయత్రీ గానమాలికా ॥ ౧౩౪ ॥

గార్హపత్యాగ్నిసమ్పూజ్యా గిరీశా గిరిజా చ గీః ।
గీర్వాణీవీజనానన్దా గీతిశాస్త్రానుబోధినీ ॥ ౧౩౫ ॥

గుగ్గులో(లూ)పేతధూపాఢ్యా గుడాన్నప్రీతమానసా ।
గూఢకోశాన్తరారాధ్యా గూఢశబ్దవినోదినీ ॥ ౧౩౬ ॥

గృహస్థాశ్రమసమ్భావ్యా గృహశ్రేణీకృతోత్సవా ।
గృ గ్లృ శబ్దసువిజ్ఞాత్రీ గేయగానవిగాయినీ ॥ ౧౩౭ ॥

గైరికాభరణప్రీతా గోమాతా గోపవన్దితా ।
గౌరీ గౌరవత్రైపుణ్డ్రా గఙ్గా గన్ధర్వవన్దితా ॥ ౧౩౮ ॥

గహనా గహ్వరాకారదహరాన్తఃస్థితా ఘటా ।
ఘటికా ఘనసారాదినీరాజనసమప్రభా ॥ ౧౩౯ ॥

ఘారిపూజ్యా ఘుసృణాభా ఘూర్ణితాశేషసైనికా ।
ఘృఘౄఘ్లృ స్వరసమ్పన్నా ఘోరసంసారనాశినీ ॥ ౧౪౦ ॥

ఘోషా ఘౌషాక్తఖడ్గాస్త్రా ఘణ్టామణ్డలమణ్డితా ।
ఙకారా చతురా చక్రీ చాముణ్డా చారువీక్షణా ॥ ౧౪౧ ॥

చిన్తామణిమనుధ్యేయా చిత్రా చిత్రార్చితా చితిః ।
చిదానన్దా చిత్రిణీ చిచ్చిన్త్యా చిదమ్బరేశ్వరీ ॥ ౧౪౨ ॥

చీనపట్టాంశుకాలేపకటిదేశసమన్వితా ।
చులుకీకృతవారాశిమునిసేవితపాదుకా ॥ ౧౪౩ ॥

చుమ్బితస్కన్దవిఘ్నేశపరమేశప్రియంవదా ।
చూలికా చూర్ణికా చూర్ణకున్తలా చేటికావృతా । ౧౪౪ ॥

చైత్రీ చైత్రరథారూఢా చోలభూపాలవన్దితా ।
చోరితానేకహృత్పద్మా చౌక్షా చన్ద్రకలాధరా ॥ ౧౪౫ ॥

చర్మకృష్ణమృగాధిష్ఠా ఛత్రచామరసేవితా ।
ఛాన్దోగ్యోపనిషద్గీతా ఛాదితాణ్డస్వశామ్బరీ ॥ ౧౪౬ ॥

ఛాన్దసానాం స్వయంవ్యక్తా ఛాయామార్తాణ్డసేవితా ।
ఛాయాపుత్రసమారాధ్యా ఛిన్నమస్తా వరప్రదా ॥ ౧౪౭ ॥

జయదా జగతీకన్దా జటాధరధృతా జయా ।
జాహ్నవీ జాతవేదాఖ్యా జాపకేష్టహితప్రదా ॥ ౧౪౮ ॥

జాలన్ధరాసనాసీనా జిగీషా జితసర్వభూః ।
జిష్ణుర్జిహ్వాగ్రనిలయా జీవనీ జీవకేష్టదా ॥ ౧౪౯ ॥

జుగుప్సాఢ్యా జూతిర్జూ(జూ)ర్ణా జృమ్భకాసురసూదినీ ।
జైత్రీ జైవాతృకోత్తంసా జోటిం(షం)గా జోషదాయినీ ॥ ౧౫౦ ॥

ఝఞ్ఝానిలమహావేగా ఝషా ఝర్ఝరఘోషిణీ ।
ఝిణ్టీసుమపరప్రేమ్ణా( ప్రీతా) ఝిల్లికాకేలిలాలితా ॥ ౧౫౧ ॥

టఙ్కహస్తా టఙ్కితజ్యా టిట్టరీవాద్యసుప్రియా ।
టిట్టిభాసనహృత్సంస్థా ఠవర్గచతురాననా ॥ ౧౫౨ ॥

డమడ్డమరువాద్యూర్ధ్వా ణకారాక్షరరూపిణీ ।
తత్త్వజ్ఞా తరుణీ సేవ్యా తప్తజామ్బూనదప్రభా ॥ ౧౫౩ ॥

తత్త్వపుస్తోల్లసత్పాణిః తపనోడుపలోచనా ।
తార్తీయభూపురాత్మస్వపాదుకా తాపసేడితా ॥ ౧౫౪ ॥

తిలకాయితసర్వేశనిటిలేక్షణశోభనా ।
తిథిస్తిల్లవనాన్తఃస్థా తీక్ష్ణా తీర్థాన్తలిఙ్గయుక్ ॥ ౧౫౫ ॥

తులసీ తురగారూఢా తూలినీ తూర్యవాదినీ ।
తృప్తా తృణీకృతారాతిసేనాసఙ్ఘమహాభటా ॥ ౧౫౬ ॥

తేజినీవనమాయూరీ తైలాద్యైరభిషేచితా ।
తోరణాఙ్కితనక్షత్రా తోటకీవృత్తసన్నుతా ॥ ౧౫౭ ॥

తౌణీరపుష్పవిశిఖా తౌర్యత్రికసమన్వితా ।
తన్త్రిణీ తర్కశాస్త్రజ్ఞా తర్కవార్తావిదూరగా ॥ ౧౫౮ ॥

తర్జన్యఙ్గుష్ఠసంలగ్నముద్రాఞ్చితకరాబ్జికా ।
థకారిణీ థాం థీం థోం థైం కృతలాస్యసమర్థకా ॥ ౧౫౯ ॥

దశాశ్వరథసంరూఢా దక్షిణామూర్తిసంయుగా ।
దశబాహుప్రియా దహ్రా దశాశాశాసనేడితా ॥ ౧౬౦ ॥

దారకా దారుకారణ్యవాసినీ దిగ్విలాసినీ ।
దీక్షితా దీక్షితారాధ్యా దీనసన్తాపనాశినీ ॥ ౧౬౧ ॥

దీపాగ్రమఙ్గలా దీప్తా దీవ్యద్బ్రహ్మాణ్డమేఖలా ।
దురత్యయా దురారాధ్యా దుర్గా దుఃఖనివారిణీ ॥ ౧౬౨ ॥

దూర్వాసతాపసారాధ్యా దూతీ దూర్వాప్రియప్రసూః ।
దృష్టాన్తరహితా దేవమాతా దైత్యవిభఞ్జినీ ॥ ౧౬౩ ॥

దైవికాగారయన్త్రస్థా దోర్ద్వన్ద్వాతీతమానసా ।
దౌర్భాగ్యనాశినీ దౌతీ దౌవారికనిధిద్వయీ ॥ ౧౬౪ ॥

దణ్డినీమన్త్రిణీముఖ్యా దహరాకామధ్యగా ।
దర్భారణ్యకృతావాసా దహ్రవిద్యావిలాసినీ ॥ ౧౬౫ ॥

ధన్వన్తరీడ్యా ధనదా ధారాసాహస్రసేచనా ।
ధేనుముద్రా ధేనుపూజ్యా ధైర్యా ధౌమ్యనుతిప్రియా ॥ ౧౬౬ ॥

నమితా నగరావాసా నటీ నలినపాదుకా ।
నకులీ నాభినాలాగ్రా నాభావష్టదలాబ్జినీ ॥ ౧౬౭ ॥

నారికేలామృతప్రీతా నారీసమ్మోహనాకృతిః ।
నిగమాశ్వరథారూఢా నీలలోహితనాయికా ॥ ౧౬౮ ॥

నీలోత్పలప్రియా నీలా నీలామ్బా నీపవాటికా ।
నుతకల్యాణవరదా నూతనా నృపపూజితా ॥ ౧౬౯ ॥

నృహరిస్తుతహృత్పూర్ణా నృత్తేశీ నృత్తసాక్షిణీ ।
నైగమజ్ఞానసంసేవ్యా నైగమజ్ఞానదుర్లభా ॥ ౧౭౦ ॥

నౌకారూఢేశ వామోరువీక్షితస్థిరసున్దరీ ।
నన్దివిద్యా నన్దికేశవినుతా నన్దనాననా ॥ ౧౭౧ ॥

నన్దినీ నన్దజా నమ్యా నన్దితాశేషభూపురా ।
నర్మదా పరమాద్వైతభావితా పరిపన్థినీ ॥ ౧౭౨ ॥

పరా పరీతదివ్యౌఘా పరశమ్భుపురన్ధ్రికా ।
పథ్యా పరబ్రహ్మపత్నీ పతఞ్జలిసుపూజితా ॥ ౧౭౩ ॥

పద్మాక్షీ పద్మినీ పద్మా పరమా పద్మగన్ధినీ ।
పయస్వినీ పరేశానా పద్మనాభసహోదరీ ॥ ౧౭౪ ॥

పరార్ధా పరమైశ్వర్యకారణా పరమేశ్వరీ ।
పాతఞ్జలాఖ్యకల్పోక్తశివావరణసంయుతా ॥ ౧౭౫ ॥

పాశకోదణ్డసుమభృత్ పారిపార్శ్వకసన్నుతా ।
పిఞ్ఛా(ఞ్జా)విలేపసుముఖా పితృతుల్యా పినాకినీ ॥ ౧౭౬ ॥

పీతచన్దనసౌగన్ధా పీతామ్బరసహోద్భవా ।
పుణ్డరీకపురీమధ్యవర్తినీ పుష్టివర్ధినీ ॥ ౧౭౭ ॥

పూరయన్తీ పూర్యమాణా పూర్ణాభా పూర్ణిమాన్తరా ।
పృచ్ఛామాత్రాతిశుభదా పృథ్వీమణ్డలశాసినీ ॥ ౧౭౮ ॥

పృతనా పేశలా పేరుమణ్డలా పైత్రరక్షకీ ।
పౌషీ పౌణ్డ్రేక్షుకోదణ్డా పఞ్చపఞ్చాక్షరీ మనుః ॥ ౧౭౯ ॥

పఞ్చమీతిథిసమ్భావ్యా పఞ్చకోశాన్తరస్థితా ।
ఫణాధిపసమారాధ్యా ఫణామణివిభూషితా ॥ ౧౮౦ ॥

బకపుష్పకృతోత్తంసా బగలా బలినీ బలా ।
బాలార్కమణ్డలాభాసా బాలా బాలవినోదినీ ॥ ౧౮౧ ॥

బిన్దుచక్రశివాఙ్కస్థా బిల్వభూషితమూర్ధజా ।
బీజాపూరఫలాసక్తా బీభత్సావహదృక్త్రయీ ॥ ౧౮౨ ॥

బుభుక్షావర్జితా బుద్ధిసాక్షిణీ బుధవర్షకా ।
బృహతీ బృహదారణ్యనుతా వృహస్పతీడితా ॥ ౧౮౩ ॥

బేరాఖ్యా బైన్దవాకార వైరిఞ్చసుషిరాన్తరా ।
బోద్ధ్రీ బోధాయనా బౌద్ధదర్శనా బన్ధమోచనీ ॥ ౧౮౪ ॥

భట్టారికా భద్రకాలీ భారతీభా భిషగ్వరా ।
భిత్తికా భిన్నదైత్యాఙ్గా భిక్షాటనసహానుగా ॥ ౧౮౫ ॥

భీషణా భీతిరహితా భువనత్రయశఙ్కరా ।
భూతఘ్నీ భూతదమనీ భూతేశాలిఙ్గనోత్సుకా ॥ ౧౮౬ ॥

భూతిభూషితసర్వాఙ్గీ భృగ్వఙ్గిరమునిప్రియా ।
భృఙ్గినాట్యవినోదజ్ఞా భైరవప్రీతిదాయినీ ॥ ౧౮౭ ॥

భోగినీ భోగశమనీ భోగమోక్షప్రదాయినీ ।
భౌమపూజ్యా భణ్డహన్త్రీ భగ్నదక్షక్రతుప్రియా ॥ ౧౮౮ ॥

మకారపఞ్చమీ మహ్యా మదనీ మకరధ్వజా ।
మత్స్యాక్షీ మధురావాసా మన్వశ్రహృదయాశ్రయా ॥ ౧౮౯ ॥

మార్తాణ్డవినుతా మాణిభద్రేడ్యా మాధవార్చితా ।
మాయా మారప్రియా మారసఖీడ్యా మాధురీమనాః ॥ ౧౯౦ ॥

మాహేశ్వరీ మాహిషఘ్నీ మిథ్యావాదప్రణాశినీ ।
మీనాక్షీ మీనసంసృష్టా మీమాంసాశాస్త్రలోచనా ॥ ౧౯౧ ॥

ముగ్ధాఙ్గీ మునివృన్దార్చ్యా ముక్తిదా మూలవిగ్రహా ।
మూషికారూఢజననీ మూఢభక్తిమదర్చితా ॥ ౧౯౨ ॥

మృత్యుఞ్జయసతీ మృగ్యా మృగాలేపనలోలుపా ।
మేధాప్రదా మేఖలాఢ్యా మేఘవాహనసేవితా ॥ ౧౯౩ ॥

మేనాత్మజా మైథిలీశకృతార్చనపదామ్బుజా ।
మైత్రీ మైనాకభగినీ మోహజాలప్రణాశినీ ॥ ౧౯౪ ॥

మోదప్రదా మౌలిగేన్దుకలాధరకిరీటభాక్ ।
మౌహూర్తలగ్నవరదా మఞ్జీరా మఞ్జుభాషిణీ ॥ ౧౯౫ ॥

మర్మజ్ఞాత్రీ మహాదేవీ యమునా యజ్ఞసమ్భవా ।
యాతనారహితా యానా యామినీపూజకేష్టదా ॥ ౧౯౬ ॥

యుక్తా యూపా యూథికార్చ్యా యోగా యోగేశయోగదా ।
(యక్షరాజసఖాన్తరా)
రథినీ రజనీ రత్నగర్భా రక్షితభూరుహా ॥ ౧౯౭ ॥

రమా రసక్రియా రశ్మిమాలాసన్నుతవైభవా ।
రక్తా రసా రతీ రథ్యా రణన్మఞ్జీరనూపురా ॥ ౧౯౮ ॥

రక్షా రవిధ్వజారాధ్యా రమణీ రవిలోచనా ।
రసజ్ఞా రసికా రక్తదన్తా రక్షణలమ్పటా ॥ ౧౯౯ ॥

రక్షోఘ్నజపసన్తుష్టా రక్తాఙ్గాపాఙ్గలోచనా ।
రత్నద్వీపవనాన్తఃస్థా రజనీశకలాధరా ॥ ౨౦౦ ॥

రత్నప్రాకారనిలయా రణమధ్యా రమార్థదా ।
రజనీముఖసమ్పూజ్యా రత్నసానుస్థితా రయిః ॥ ౨౦౧ ॥

॥ ఇతి శ్రీయోగనాయికా అథవా శ్రీరాజరాజేశ్వరీ సహస్రనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Read 1000 Names of Sri Yoganayika or Raja Rajeshvari:

1000 Names of Sri Yoganayika or Rajarajeshwari | Sahasranama Stotram in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

1000 Names of Sri Yoganayika or Rajarajeshwari | Sahasranama Stotram Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top