The Goddesses in Hindu Dharma are often depicted as the powerful, radiant beings they are. They are beautiful, celestial, with virtues such as grace, nurturer, knowledge, wealth etc. One such form of the Goddesses is different from the rest, smoky complexioned riding a chariot with a flag bearing a crow- Dhumavati. Seventh of the 10 Mahavidyas, Dhumavati personifies the dark side of life. Her name means “she who is made of smoke.”
Shri Dhumavati Ashtottarashata Namavali Lyrics in Telugu:
॥ శ్రీధూమావత్యష్టోత్తరశతనామావలిః ॥
శ్రీధూమావత్యై నమః ।
శ్రీధూమ్రవర్ణాయై నమః ।
శ్రీధూమ్రపానపరాయణాయై నమః ।
శ్రీధూమ్రాక్షమథిన్యై నమః ।
శ్రీధన్యాయై నమః ।
శ్రీధన్యస్థాననివాసిన్యై నమః ।
శ్రీఅఘోరాచారసన్తుష్టాయై నమః ।
శ్రీఅఘోరాచారమణ్డితాయై నమః ।
శ్రీఅఘోరమన్త్రసమ్ప్రీతాయై నమః ।
శ్రీఅఘోరమన్త్రసమ్పూజితాయై నమః । ౧౦ ।
శ్రీఅట్టాట్టహాసనిరతాయై నమః ।
శ్రీమలినామ్బరధారిణ్యై నమః ।
శ్రీవృద్ధాయై నమః ।
శ్రీవిరూపాయై నమః ।
శ్రీవిధవాయై నమః ।
శ్రీవిద్యాయై నమః ।
శ్రీవిరలాద్విజాయై నమః ।
శ్రీప్రవృద్ధఘోణాయై నమః ।
శ్రీకుముఖ్యై నమః ।
శ్రీకుటిలాయై నమః । ౨౦ ।
శ్రీకుటిలేక్షణాయై నమః ।
శ్రీకరాల్యై నమః ।
శ్రీకరాలాస్యాయై నమః ।
శ్రీకఙ్కాల్యై నమః ।
శ్రీశూర్పధారిణ్యై నమః ।
శ్రీకాకధ్వజరథారూఢాయై నమః ।
శ్రీకేవలాయై నమః ।
శ్రీకఠినాయై నమః ।
శ్రీకుహవే నమః ।
శ్రీక్షుత్పిపాసార్ద్దితాయై నమః । ౩౦ ।
శ్రీనిత్యాయై నమః ।
శ్రీలలజ్జిహ్వాయై నమః ।
శ్రీదిగమ్బరాయై నమః ।
శ్రీదీర్ఘోదర్యై నమః ।
శ్రీదీర్ఘరవాయై నమః ।
శ్రీదీర్ఘాఙ్గ్యై నమః ।
శ్రీదీర్ఘమస్తకాయై నమః ।
శ్రీవిముక్తకున్తలాయై నమః ।
శ్రీకీర్త్యాయై నమః ।
శ్రీకైలాసస్థానవాసిన్యై నమః । ౪౦ ।
శ్రీక్రూరాయై నమః ।
శ్రీకాలస్వరూపాయై నమః ।
శ్రీకాలచక్రప్రవర్తిన్యై నమః ।
శ్రీవివర్ణాయై నమః ।
శ్రీచఞ్చలాయై నమః ।
శ్రీదుష్టాయై నమః ।
శ్రీదుష్టవిధ్వంసకారిణ్యై నమః ।
శ్రీచణ్డ్యై నమః ।
శ్రీచణ్డస్వరూపాయై నమః ।
శ్రీచాముణ్డాయై నమః । ౫౦ ।
శ్రీచణ్డనిఃస్వనాయై నమః ।
శ్రీచణ్డవేగాయై నమః ।
శ్రీచణ్డగత్యై నమః ।
శ్రీచణ్డవినాశిన్యై నమః ।
శ్రీముణ్డవినాశిన్యై నమః ।
శ్రీచాణ్డాలిన్యై నమః ।
శ్రీచిత్రరేఖాయై నమః ।
శ్రీచిత్రాఙ్గ్యై నమః ।
శ్రీచిత్రరూపిణ్యై నమః ।
శ్రీకృష్ణాయై నమః । ౬౦ ।
శ్రీకపర్దిన్యై నమః ।
శ్రీకుల్లాయై నమః ।
శ్రీకృష్ణరూపాయై నమః ।
శ్రీక్రియావత్యై నమః ।
శ్రీకుమ్భస్తన్యై (స్థన్యై ?) నమః ।
శ్రీమహోన్మత్తాయై నమః ।
శ్రీమదిరాపానవిహ్వలాయై నమః ।
శ్రీచతుర్భుజాయై నమః ।
శ్రీలలజ్జిహ్వాయై నమః ।
శ్రీశత్రుసంహారకారిణ్యై నమః । ౭౦ ।
శ్రీశవారూఢాయై నమః ।
శ్రీశవగతాయై నమః ।
శ్రీశ్మశానస్థానవాసిన్యై నమః ।
శ్రీదురారాధ్యాయై నమః ।
శ్రీదురాచారాయై నమః ।
శ్రీదుర్జనప్రీతిదాయిన్యై నమః ।
శ్రీనిర్మాంసాయై నమః ।
శ్రీనిరాకారాయై నమః ।
శ్రీధూమహస్తాయై నమః ।
శ్రీవరాన్వితాయై నమః । ౮౦ ।
శ్రీకలహాయై నమః ।
శ్రీకలిప్రీతాయై నమః ।
శ్రీకలికల్మషనాశిన్యై నమః ।
శ్రీమహాకాలస్వరూపాయై నమః ।
శ్రీమహాకాలప్రపూజితాయై నమః ।
శ్రీమహాదేవప్రియాయై నమః ।
శ్రీమేధాయై నమః ।
శ్రీమహాసఙ్కష్టనాశిన్యై నమః ।
శ్రీభక్తప్రియాయై నమః ।
శ్రీభక్తగత్యై నమః । ౯౦ ।
శ్రీభక్తశత్రువినాశిన్యై నమః ।
శ్రీభైరవ్యై నమః ।
శ్రీభువనాయై నమః ।
శ్రీభీమాయై నమః ।
శ్రీభారత్యై నమః ।
శ్రీభువనాత్మికాయై నమః ।
శ్రీభేరుణ్డాయై నమః ।
శ్రీభీమనయనాయై నమః ।
శ్రీత్రినేత్రాయై నమః ।
శ్రీబహురూపిణ్యై నమః । ౧౦౦ ।
శ్రీత్రిలోకేశ్యై నమః ।
శ్రీత్రికాలజ్ఞాయై నమః ।
శ్రీత్రిస్వరూపాయై నమః ।
శ్రీత్రయీతనవే నమః ।
శ్రీత్రిమూర్త్యై నమః ।
శ్రీతన్వ్యై నమః ।
శ్రీత్రిశక్తయే నమః ।
శ్రీత్రిశూలిన్యై నమః । ౧౦౮ ।
ఇతి శ్రీధూమావత్యష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ।
Also Read 108 Names of Sri Dhumavati:
108 Names of Goddess Dhumavati | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil