Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Shri Ganesh | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Sri Ganesh Ashtottarashatanamavali in Telugu:

॥ శ్రీగణేశాష్టోత్తరశతనామావలిః ॥

ఓం విఘ్నేశాయ । విశ్వవరదాయ (విశ్వవదనాయ) । విశ్వచక్షుషే । జగత్ప్రభవే (జగత్పతయే) । హిరణ్యరూపాయ । సర్వాత్మనే । జ్ఞానరూపాయ । జగన్మయాయ । ఊధ్వరేతసే । మహాబాహవే నమః । ౧౦ ।

ఓం అమేయాయ । అమితవిక్రమాయ । వేదవేద్యాయ । మహాకాలాయ (మహాకాయాయ) । విద్యానిధయే । అనామయాయ । సర్వజ్ఞాయ । సర్వగాయ । శాన్తాయ । గజాస్యాయనమః । ౨౦ ।

ఓం చిత్తేశ్వరాయ । విగతజ్వరాయ । విశ్వమూర్తయే । అమేయాత్మనే । విశ్వాధారాయ । సనాతనాయ । సామగానప్రియాయ । మన్త్రిణే । సత్త్వాధారాయ । సురాధీశాయ (సురాధిపాయ) నమః । ౩౦ ।

ఓం సమస్తసాక్షిణే । నిర్ద్వన్ద్వాయ । నిర్లోకాయ (నిర్లిప్తాయ) । అమోఘవిక్రమాయ । నిర్మలాయ । పుణ్యాయ । కామదాయ । కాన్తిదాయ (కవయే) । కామరూపిణే। కామపోషిణే (కామవేషాయ) నమః । ౪౦ ।

ఓం కమలాక్షాయ । గజాననాయ (కలాధరాయ) । సుముఖాయ । శర్మదాయ । మూషకాధిపవాహనాయ । శుద్ధాయ । దీర్ఘతుణ్డాయ (దీర్ఘతుణ్డధరాయ) । శ్రీపతయే (శ్రీమతే) । అనన్తాయ । మోహవర్జితాయ నమః । ౫౦ ।

ఓం వక్రతుణ్డాయ । శూర్పకర్ణాయ । పరమాయ (పవనాయ పావనాయ) యోగీశాయ । యోగధామ్నే (యోగివన్ద్యాఙ్ధ్రయే) । ఉమాసుతాయ (ఉమాసూనవే) । ఆపద్ధన్త్రే (అఘాపహాయ) । ఏకదన్తాయ । మహాగ్రీవాయ । సిద్ధసేనాయ (సిద్ధిసేవితాయ) నమః । ౬౦ ।

ఓం సిద్ధవేదాయ (సిద్ధిదాయ) । కరుణాయ । సిద్ధాయ । (కరుణాసిన్ధవే) భగవతే । అవ్యగ్రాయ (భవ్యవిగ్రహాయ) । వికటాయ । కపిలాయ । ఢుణ్ఢిరాజాయ (ఢుణ్ఢయే) । ఉగ్రాయ । భీమోదరాయ (భీమాయ) । హరాయ నమః । ౭౦ ।

ఓం శుభాయ । గణాధ్యక్షాయ । గణేశాయ । గణారాధ్యాయ । గణనాయకాయ । జ్యోతిఃస్వరూపాయ । భూతాత్మనే । ధూమ్రకేతవే । అనుకూలాయ । కుమారగురవే నమః । ౮౦ ।

ఓం ఆనన్దాయ । హేరమ్బాయ । వేదస్తుతాయ । నాగయజ్ఞోపవీతినే । దుర్ధర్షాయ । బాలదూర్వాఙ్కురప్రియాయ । భాలచన్ద్రాయ । విశ్వధాత్రే (విశ్వధామ్నే) । శివపుత్రాయ । వినాయకాయ నమః । ౯౦ ।

ఓం లీలాసేవితాయ (లీలావలమ్బితవపుషే) । పూర్ణాయ । పరమసున్దరాయ । విఘ్నాన్తకారాయ (విఘ్నాన్ధకారమార్తాణ్డాయ విఘ్నారణ్యదావానలాయ) । సిన్దూరవదనాయ । నిత్యాయ । విభవే । ప్రథమపూజితాయ (విష్ణుప్రథమపూజితాయ) । దివ్యపాదాబ్జాయ (శరణ్యదివ్యపాదాబ్జాయ) । భక్తమన్దారాయ (భక్తమన్దారభూరుహాయ) నమః । ౧౦౦ ।

ఓం మహాశూరాయ । రత్నసింహాసనాయ (రత్నసింహాసనాసీనాయ) । మణికుడలమణ్డితాయ । భక్తకల్యాణాయ (భక్తకల్యాణదాయ) । అమేయాయ । కల్యాణగురవే । (అమేయకల్యాణగుణసంశ్రయాయ) సహస్రశీర్ష్ణే । మహాగణపతయే నమః । ౧౦౮ ।

ఇతి గణేశాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

Also Read Sri Ganesh 108 Names:

108 Names of Shri Ganesh | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

108 Names of Shri Ganesh | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top