Navagraha Peedahara Stotram Lyrics in Telugu
Navagraha Peedaa Hara Strotra in Telugu: ॥ నవగ్రహ పీడాహర స్తోత్రం ॥ గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః | విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః || ౧ || రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః | విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః || ౨ || భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా | వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః || ౩ || ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః | […]