Sri Subrahmanya Hrudaya Stotram Lyrics in Telugu
Sri Subrahmanya Hrudaya Stotram Telugu Lyrics: శ్రీ సుబ్రహ్మణ్య హృదయ స్తోత్రం అస్య శ్రీసుబ్రహ్మణ్యహృదయస్తోత్రమహామంత్రస్య, అగస్త్యో భగవాన్ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీసుబ్రహ్మణ్యో దేవతా, సౌం బీజం, స్వాహా శక్తిః, శ్రీం కీలకం, శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః || కరన్యాసః – సుబ్రహ్మణ్యాయ అంగుష్ఠాభ్యాం నమః | షణ్ముఖాయ తర్జనీభ్యాం నమః | శక్తిధరాయ మధ్యమాభ్యాం నమః | షట్కోణసంస్థితాయ అనామికాభ్యాం నమః | సర్వతోముఖాయ కనిష్ఠికాభ్యాం నమః | తారకాంతకాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః || […]