ment(s),dl=l!='dataLayer'?'&l='+l:'';j.async=true;j.src= 'https://www.googletagmanager.com/gtm.js?id='+i+dl;f.parentNode.insertBefore(j,f); })(window,document,'script','dataLayer','GTM-NQ8RF7Q2'); Shri Giridharyashtakam Lyrics in Telugu | శ్రీగిరిధార్యష్టకమ్

Templesinindiainfo

Best Spiritual Website

Shri Giridharyashtakam Lyrics in Telugu | శ్రీగిరిధార్యష్టకమ్

శ్రీగిరిధార్యష్టకమ్ Lyrics in Telugu:

త్ర్యైలోక్యలక్ష్మీమదభృత్సురేశ్వరో యదా ఘనైరన్తకరైర్వవర్ష హ ।
తదాకరోద్యః స్వబలేన రక్షణం తం గోపబాలం గిరిధారిణం వ్రజే ॥ ౧॥

యః పాయయన్తీమధిరుహ్య పూతనాం స్తన్యం పపౌ ప్రాణపరాయణః శిశుః ।
జఘాన వాతాయితదైత్యపుఙ్గవం తం గోపబాలం గిరిధారిణం వ్రజే ॥ ౨॥

నన్దవ్రజం యః స్వరుచేన్దిరాలయం చక్రే దివీశాం దివి మోహవృద్ధయే ।
గోగోపగోపీజనసర్వసౌఖ్యకృత్తం గోపబాలం గిరిధారిణం వ్రజే ॥ ౩॥

యం కామదోగ్ఘ్రీ గగనాహృతైర్జలైః స్వజ్ఞాతిరాజ్యే ముదితాభ్యషిఞ్చత్ ।
గోవిన్దనామోత్సవకృద్వ్రజౌకసాం తం గోపబాలం గిరిధారిణం భజే ॥ ౪॥

యస్యాననాబ్జం వ్రజసున్దరీజనా దినక్షయే లోచనషట్పదైర్ముదా ।
పిబన్త్యధీరా విరహాతురా భృశం తం గోపబాలం గిరిధారిణం భజే ॥ ౫॥

వృన్దావనే నిర్జరవృన్దవన్దితే గాశ్చారయన్యః కలవేణునిఃస్వనః ।
గోపాఙ్గనాచిత్తవిమోహమన్మథస్తం గోపబాలం గిరిధారిణం భజే ॥ ౬॥

యః స్వాత్మలీలారసదిత్సయా సతామావిశ్చకారాఽగ్నికుమారవిగ్రహమ్ ।
శ్రీవల్లభాధ్వానుసృతైకపాలకస్తం గోపబాలం గిరిధారిణం భజే ॥ ౭॥

గోపేన్ద్రసూనోర్గిరిధారిణోఽష్టకం పఠేదిదంయస్తదనన్యమానసః ।
సముచ్యతే దుఃఖమహార్ణవాద్భృశం ప్రాప్నోతి దాస్యం గిరిధారిణే ధ్రువమ్ ॥ ౮॥

ప్రణమ్య సమ్ప్రార్థయతే తవాగ్రతస్త్వదఙ్ఘ్రిరేణుం రఘునాథనామకః ।
శ్రీవిఠ్ఠ్లానుగ్రహలబ్ధసన్మతిస్తత్పూరయైతస్య మనోరథార్ణవమ్ ॥ ౯॥

॥ ఇతి శ్రీరఘునాథప్రభుకృతం సమాప్తమిదం శ్రీగిరిరాజధార్యష్టకమ్ ॥

Shri Giridharyashtakam Lyrics in Telugu | శ్రీగిరిధార్యష్టకమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top