Shri Gurupadukapanchakam 2 Lyrics in Telugu:
॥ శ్రీగురుపాదుకాపఞ్చకమ్ ౨ ॥
ఓం నమో గురుభ్యో గురుపాదుకాభ్యో
నమః పరేభ్యః పరపాదుకాభ్యః ।
ఆచార్య-సిద్ధేశ్వర-పాదుకాభ్యో
నమో నమః శ్రీగురుపాదుకాభ్యః ॥ ౧ ॥
ఐఙ్కార-హ్రీఙ్కార-రహస్యయుక్త –
శ్రీఙ్కార-గూఢార్థ-మహావిభూత్యా ।
ఓఙ్కార-మర్మ-ప్రతిపాదినీభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ ౨ ॥
హోత్రాగ్ని-హోత్రాగ్ని-హవిష్య-హోతృ
హోమాది-సర్వాకృతి-భాసమానమ్ ।
యద్బ్రహ్మ తద్బోధవితారిణీభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ ౩ ॥
కామాదిసర్పవ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యామ్ ।
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ ౪ ॥
అనన్త-సంసార-సముద్రతార-
నౌకాయితాభ్యాం స్థిరభక్తిదాభ్యామ్ ।
జాడ్యాబ్ధి-సంశోషణ-వాడవాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ ౫ ॥
ఇతి శ్రీగురుపాదుకాపఞ్చకం (౨) సమ్పూర్ణమ్ ।
Also Read:
Shri Gurupadukapanchakam 2 in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil