Templesinindiainfo

Best Spiritual Website

Shri Hanumada Ashtottara Shatanama Stotram 3 Lyrics in Telugu | Hanuman Slokam

Sri Hanumada Ashtottara Shatanama Stotram 3 Lyrics in Telugu:

॥ హనుమదష్టోత్తరశతనామస్తోత్రమ్ ౩ ॥
(బ్రహ్మవైవర్తే ఘటికాచలమాహాత్మ్యతః)

అతిపాటలవక్త్రాబ్జం ధృతహేమాద్రివిగ్రహమ్ ।
ఆఞ్జనేయం శఙ్ఖచక్రపాణిం చేతసి ధీమహి ॥ ౧ ॥

పారిజాతప్రియో యోగీ హనూమాన్ నృహరిప్రియః ।
ప్లవగేన్ద్రః పిఙ్గలాక్షః శీఘ్రగామీ దృఢవ్రతః ॥ ౨ ॥

శఙ్ఖచక్రవరాభీతిపాణిరానన్దదాయకః ।
స్థాయీ విక్రమసమ్పన్నో రామదూతో మహాయశాః ॥ ౩ ॥

సౌమిత్రిజీవనకరో లఙ్కావిక్షోభకారకః ।
ఉదధిక్రమణః సీతాశోకహేతుహరో హరిః ॥ ౪ ॥

బలీ రాక్షససంహర్తా దశకణ్ఠమదాపహః ।
బుద్ధిమాన్ నైరృతవధూకణ్ఠసూత్రవిదారకః ॥

సుగ్రీవసచివో భీమో భీమసేనసహోదరః ।
సావిత్రవిద్యాసంసేవీ చరితార్థో మహోదయః ॥ ౬ ॥

వాసవాభీష్టదో భవ్యో హేమశైలనివాసవాన్ ।
కింశుకాభోఽగ్రయతనూ ఋజురోమా మహామతిః ॥ ౭ ॥

మహాక్రమో వనచరః స్థిరబుద్ధిరభీశుమాన్ ।
సింహికాగర్భనిర్భేత్తా భేత్తా లఙ్కానివాసినామ్ ॥ ౮ ॥

అక్షశత్రువినిఘ్నశ్చ రక్షోఽమాత్యభయావహః ।
వీరహా మృదుహస్తశ్చ పద్మపాణిర్జటాధరః ॥ ౯ ॥

సర్వప్రియః సర్వకామప్రదః ప్రాంశుముఖశ్శుచిః ।
విశుద్ధాత్మా విజ్వరశ్చ సటావాన్ పాటలాధరః ॥ ౧౦ ॥

భరతప్రేమజనకశ్చీరవాసా మహోక్షధృక్ ।
మహాస్త్రబన్ధనసహో బ్రహ్మచారీ యతీశ్వరః ॥ ౧౧ ॥

మహౌషధోపహర్తా చ వృషపర్వా వృషోదరః ।
సూర్యోపలాలితః స్వామీ పారిజాతావతంసకః ॥ ౧౨ ॥

సర్వప్రాణధరోఽనన్తః సర్వభూతాదిగో మనుః ।
రౌద్రాకృతిర్భీమకర్మా భీమాక్షో భీమదర్శనః ॥ ౧౩ ॥

సుదర్శనకరోఽవ్యక్తో వ్యక్తాస్యో దున్దుభిస్వనః ।
సువేలచారీ మైనాకహర్షదో హర్షణప్రియః ॥ ౧౪ ॥

సులభః సువ్రతో యోగీ యోగిసేవ్యో భయాపహః ।
వాలాగ్నిమథితానేకలఙ్కావాసిగృహోచ్చయః ॥ ౧౫ ॥

వర్ధనో వర్ధమానశ్చ రోచిష్ణూ రోమశో మహాన్ ।
మహాదంష్ట్రో మహాశూరః సద్గతిః సత్పరాయణః ॥

సౌమ్యదర్శీ సౌమ్యవేషో హేమయజ్ఞోపవీతిమాన్ ।
మౌఞ్జీకృష్ణాజినధరో మన్త్రజ్ఞో మన్త్రసారథిః ।
జితారాతిః షడూర్మిశ్చ సర్వప్రియహితే రతః ॥ ౧౭ ॥

ఏతైర్నామపదైర్దివ్యైర్యః స్తౌతి తవ సన్నిధౌ ।
హనుమంస్తస్య కిం నామ నో భవేద్భక్తిశాలినః ॥ ౧౮ ॥

ప్రణవం చ పురస్కృత్య చతుర్థ్యన్తైర్నమోఽన్తకైః ।
ఏతైర్నామభిరవ్యగ్రైరుచ్యతే హనుమాన్ భవాన్ ॥ ౧౯ ॥

ఋణరోగాదిదారిద్ర్యపాపక్షుదపమృత్యవః ।
వినశ్యన్తి హనుమంస్తే నామసఙ్కీర్తనక్షణే ॥ ౨౦ ॥

భగవన్ హనుమన్ నిత్యం రాజవశ్యం తథైవ చ ।
లక్ష్మీవశ్యం చ శ్రీవశ్యమారోగ్యం దీర్ఘమాయుషమ్ ॥ ౨౧ ॥

ప్రాధాన్యం సకలానాం చ జ్ఞాతిప్రాధాన్యమేవ చ ।
వీర్యం తేజశ్చ భక్తానాం ప్రయచ్ఛసి మహామతే ॥ ౨౨ ॥

(బ్రహ్మవైవర్తే ఘటికాచలమాహాత్మ్యతః)
(ఘటికాచలే శఙ్ఖచక్రధరో హనుమాన్)

Also Read:

Shri Hanumada Ashtottara Shatanama Stotram 3 in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Hanumada Ashtottara Shatanama Stotram 3 Lyrics in Telugu | Hanuman Slokam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top