Templesinindiainfo

Best Spiritual Website

Sri Valli Ashtottara Shatanamavali Lyrics in Telugu

108 Names of Sri Valli Telugu Lyrics:

శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః
ఓం మహావల్ల్యై నమః |
ఓం శ్యామతనవే నమః |
ఓం సర్వాభరణభూషితాయై నమః |
ఓం పీతాంబర్యై నమః |
ఓం శశిసుతాయై నమః |
ఓం దివ్యాయై నమః |
ఓం అంబుజధారిణ్యై నమః |
ఓం పురుషాకృత్యై నమః |
ఓం బ్రహ్మ్యై నమః | ౯ |

ఓం నళిన్యై నమః |
ఓం జ్వాలనేత్రికాయై నమః |
ఓం లంబాయై నమః |
ఓం ప్రలంబాయై నమః |
ఓం తాటంకిణ్యై నమః |
ఓం నాగేంద్రతనయాయై నమః |
ఓం శుభరూపాయై నమః |
ఓం శుభాకరాయై నమః |
ఓం సవ్యాయై నమః | ౧౮ |

ఓం లంబకరాయై నమః |
ఓం ప్రత్యూషాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం తుంగస్తన్యై నమః |
ఓం సకంచుకాయై నమః |
ఓం అణిమాయై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం కుంజాయై నమః |
ఓం మార్జధరాయై నమః | ౨౭ |

ఓం వైష్ణవ్యై నమః |
ఓం త్రిభంగ్యై నమః |
ఓం ప్రవాసవదనాయై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం స్కందభార్యాయై నమః |
ఓం సత్ప్రభాయై నమః |
ఓం ఐశ్వర్యాసనాయై నమః |
ఓం నిర్మాయాయై నమః | ౩౬ |

ఓం ఓజస్తేజోమయ్యై నమః |
ఓం అనామయాయై నమః |
ఓం పరమేష్ఠిన్యై నమః |
ఓం గురుబ్రాహ్మణ్యై నమః |
ఓం చంద్రవర్ణాయై నమః |
ఓం కళాధరాయై నమః |
ఓం పూర్ణచంద్రాయై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం జయాయై నమః | ౪౫ |

ఓం సిద్ధాదిసేవితాయై నమః |
ఓం ద్వినేత్రాయై నమః |
ఓం ద్విభుజాయై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయై నమః |
ఓం సామ్రాజ్యాయై నమః |
ఓం సుధాకారాయై నమః |
ఓం కాంచనాయై నమః |
ఓం హేమభూషణాయై నమః | ౫౪ |

ఓం మహావల్ల్యై నమః |
ఓం పారాత్వై నమః |
ఓం సద్యోజాతాయై నమః |
ఓం పంకజాయై నమః |
ఓం సర్వాధ్యక్షాయై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం లోకాధ్యక్షాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః | ౬౩ |

ఓం వరలక్ష్మ్యై నమః |
ఓం బ్రాహ్మివిద్యాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం కౌమార్యై నమః |
ఓం భద్రకాళ్యై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం జనమోహిన్యై నమః |
ఓం స్వజాకృత్యై నమః |
ఓం సుస్వప్నాయై నమః | ౭౨ |

ఓం సుషుప్తీచ్ఛాయై నమః |
ఓం సాక్షిణ్యై నమః |
ఓం పురాణ్యై నమః |
ఓం పుణ్యరూపిణ్యై నమః |
ఓం కైవల్యాయై నమః |
ఓం కళాత్మికాయై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం ఇంద్రరూపిణ్యై నమః |
ఓం ఇంద్రశక్త్యై నమః | ౮౧ |

ఓం పారాయణ్యై నమః |
ఓం కావేర్యై నమః |
ఓం తుంగభద్రాయై నమః |
ఓం క్షీరాబ్దితనయాయై నమః |
ఓం కృష్ణవేణ్యై నమః |
ఓం భీమనద్యై నమః |
ఓం పుష్కరాయై నమః |
ఓం సర్వతోముఖ్యై నమః |
ఓం మూలాధిపాయై నమః | ౯౦ |

ఓం పరాశక్త్యై నమః |
ఓం సర్వమంగళకారణాయై నమః |
ఓం బిందుస్వరూపిణ్యై నమః |
ఓం సర్వాణ్యై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం పాపనాశిన్యై నమః |
ఓం ఈశానాయై నమః |
ఓం లోకమాత్రే నమః |
ఓం పోషణ్యై నమః | ౯౯ |

ఓం పద్మవాసిన్యై నమః |
ఓం గుణత్రయదయారూపిణ్యై నమః |
ఓం నాయక్యై నమః |
ఓం నాగధారిణ్యై నమః |
ఓం అశేషహృదయాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం శరణాగతరక్షిణ్యై నమః |
ఓం శ్రీవల్ల్యై నమః | ౧౦౭ |

Also Read:

Sri Valli Ashtottara Shatanamavali lyrics in Sanskrit | English | Telugu | Tamil | Kannada

Sri Valli Ashtottara Shatanamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top