Annamayya Keerthana – Meloko Srungaararaaya in Telugu With Meaning
Annamayya Keerthana – Meloko Srungaararaaya Lyrics in Telugu: మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల | మేలుకోవె నాపాల ముంచిన నిధానమా || సందడిచే గోపికల జవ్వనవనములోన | కందువందిరిగే మదగజమవు | యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని | గంధము మరిగినట్టి గండు తుమ్మెద || గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో | రతిముద్దు గురిసేటి రాచిలుకా | సతుల పదారువేల జంట కన్నుల గలువల- | కితమై పొడిమిన నా యిందు బింబమ || […]