Annamayya Keerthana – Nimushamedategaka in Telugu With Meaning
Annamayya Keerthana – Nimushamedategaka Lyrics in Telugu: నిముషమెడతెగక హరి నిన్ను తలచి | మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక || నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి | కదిసి కోరినను గతకాలంబు వచ్చునే మది మదినె యుండి ఏమరక బతుకుట గాక || కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత వెడయాసలకు కొంత వెట్టిసేసి | అడరి కావలెననిన అందు సుఖమున్నదా చెడక నీ సేవలే సేసి […]