Annamayya Keerthana Vedukondaamaa Telugu With Meaning
Annamayya Keerthana – Vedukondama lyrics in Telugu: వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని || ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు | తోమని పళ్యాలవాడె దురిత దూరుడే || వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు | గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే || ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు | అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే || Annamayya Keerthana – Vedukondama Meaning: Let us pray to Lord Venkateswara the lord of […]