Templesinindiainfo

Best Spiritual Website

Annamayya Telugu Songs

Annamayya Keerthana – Deva Ee Tagavu Teerchavayyaa in Telugu With Meaning

Deva Ee Tagavu Teerchavayyaa Lyrics in Telugu: దేవ యీ తగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నపమయ్యా || తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా | పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేగుదురయ్యా || పొడుగుచు మనమున బొడమిన యాసలు అదన నెక్కడికి నరుగునయా | వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా || లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని యందునయా | బలు శ్రీవేంకటపతి […]

Annamayya Keerthana – Deva Devam Bhaje in Telugu With Meaning

Annamayya Keerthana – Deva Devam Bhaje Lyrics in Telugu: దేవ దేవం భజే దివ్యప్రభావమ్ | రావణాసురవైరి రణపుంగవమ్ || రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయమ్ | రాజారి కోదండ రాజ దీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రమ్ || నీలజీమూత సన్నిభశరీరం ఘనవి- శాలవక్షం విమల జలజనాభమ్ | తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనమ్ || పంకజాసనవినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనమ్ | లంకా విశోషణం లాలితవిభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతమ్ || […]

Annamayya Keerthana – Rama Dasaratha Rama in Telugu

Rama Dasaratha Rama Lyrics in Telugu: రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్థ్సరామ || కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతిరామ | శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ || దనుజహరణ రామ దశరథసుత రామ వినుతామర స్తోత్ర విజయరామ | మనుజావతారా రామ మహనీయ గుణరామ అనిలజప్రియ రామ అయోధ్యరామ || సులలితయశ రామ సుగ్రీవ వరద రామ […]

Annamayya Keerthana – Choodaramma Satulaaraa in Telugu With Meaning

Annamayya Keerthana – Choodaramma Satulaaraa Lyrics in Telugu: చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ | కూడున్నది పతి చూడి కుడుత నాంచారి || శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు | కాముని తల్లియట చక్కదనాలకే మరుదు | సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు | కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి || కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు | తలపలోక మాతయట దయ మరి ఏమరుదు | జలజనివాసినియట చల్లదనమేమరుదు | కొలదిమీర ఈ చూడి […]

Annamayya Keerthana – Cheri Yasodaku in Telugu With Meaning

Annamayya Keerthana – Cheri Yasodaku Lyrics in Telugu: చేరి యశోదకు శిశు వితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు || సొలసి చూచినను సూర్యచంద్రులను లలి వెదచల్లెడులక్షణుడు | నిలిచిననిలువున నిఖిలదేవతల కలిగించు సురలగనివో యితడు || మాటలాడినను మరియజాండములు కోటులు వోడమేటిగుణరాశి | నీటగునూర్పుల నిఖిలవేదములు చాటువనూ రేటిసముద్ర మితడు || ముంగిట జొలసిన మోహన మాత్మల బొంగించేఘనపురుషుడు | సంగతి మావంటిశరణాగతులకు నంగము శ్రీవేంకటాధిపు డితడు || Annamayya Keerthana – […]

Annamayya Keerthana – Chalada Harinama in Telugu With Meaning

Annamayya Keerthana – Chaaladaa Hari Naama Lyrics in Telugu: చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు | చాలదా హితవైన చవులెల్లను నొసగ || ఇది యొకటి హరి నామ మింతైన జాలదా | చెదరకీ జన్మముల చెరలు విడిపించ | మదినొకటె హరినామ మంత్రమది చాలదా | పదివేల నరక కూపముల వెడలించ || కలదొకటి హరినామ కనకాద్రి చాలదా | తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ | తెలివొకటి హరినామదీప మది చాలదా […]

Annamayya Keerthana – Bhaavamu Lona in Telugu With Meaning

Annamayya Keerthana – Bhaavamu Lona Lyrics in Telugu: భావములోనా బాహ్యమునందును | గోవింద గోవిందయని కొలువవో మనసా || హరి యవతారములే యఖిల దేవతలు హరి లోనివే బ్రహ్మాండంబులు | హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి యనవో మనసా || విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు | విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా || అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే యసురాంతకుడు […]

Annamayya Keerthana – Bhavayami Gopalabalam in Telugu With Meaning

Bhavayami Gopalabalam was wrote by Annamacharya. Bhavayami Gopalabalam Lyrics in Telugu: భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేహం సదా || కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా- పటల నినదేన విభ్రాజమానమ్ | కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ || నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదమ్ | తిరువేంకటాచల స్థితమ్ అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలమ్ […]

Annamayya Keerthana – Brahma Kadigina Padamu in Telugu With Meaning

Brahma Kadigina Padamu was wrote by Annamacharya. Brahma Kadigina Padamu Lyrics in Telugu: బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము || చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము | తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము || కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము | ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము || […]

Annamayya Keerthana – Jagadapu Chanavula in Telugu With Meaning

Jagadapu Chanavula was wrote by Annamacharya. Jagadapu Chanuvula Lyrics in Telugu: జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర || మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున | జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర || భారపు కుచముల పైపై కడు సిం- గారము నెరపేటి గంధవొడి | చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర || బింకపు కూటమి […]

Scroll to top