Ashtashloki Lyrics in Telugu | అష్టశ్లోకీ
అష్టశ్లోకీ Lyrics in Telugu: అకారార్థో విష్ణుర్జగదుదయరక్షాప్రలయకృత్ మకారార్థో జీవస్తదుపకరణం వైష్ణవమిదమ్ । ఉకారోఽనన్యర్హం నియమయతి సమ్బన్ధమనయోః త్రయీసారస్త్ర్యాత్మా ప్రణవ ఇమమర్థం సమదిశత్ ॥ ౧॥ మన్త్రబ్రహ్మణి మధ్యమేన నమసా పుంసఃస్వరూపఙ్గతిః గమ్యం శిక్షితమీక్షితేన పురతఃపశ్చాదపి స్థానతః । స్వాతన్రయం నిజరక్షణం సముచితా వృత్తిశ్చ నాన్యోచితా తస్యైవేతి హరేర్వివిచ్య కథితం స్వస్యాపి నార్హం తతః ॥ ౨॥ అకారార్థాయైవస్వమహమథ మహ్యం న నివహాః నరాణాం నిత్యానామయనమితి నారాయణపదమ్ । యమాహాస్మై కాలం సకలమపి సర్వత్ర సకలా- స్వవస్థాస్వావిః […]