Chandrashekhara Ashtakam Lyrics in Telugu | చన్ద్రశేఖరాష్టకం
చన్ద్రశేఖరాష్టకం Lyrics in Telugu: చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర పాహి మామ్ । చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర రక్ష మామ్ ॥ ౧॥ రత్నసానుశరాసనం రజతాదిశృఙ్గనికేతనం సిఞ్జినీకృతపన్నగేశ్వరమచ్యుతాననసాయకమ్ । క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివన్దితం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ ౨॥ పఞ్చపాదపపుష్పగన్ధపదామ్బుజద్వయశోభితం భాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ । భస్మదిగ్ధకలేవరం భవనాశనం భవమవ్యయం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ ౩॥ మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం పఙ్కజాసనపద్మలోచనపూజితాఙ్ఘ్రిసరోరుహమ్ । దేవసిన్ధుతరఙ్గసీకరసిక్తశుభ్రజటాధరం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః […]