Kamakshyashtakam Lyrics in Telugu With Meaning | కామాక్ష్యష్టకమ్
కామాక్ష్యష్టకమ్ Lyrics in Telugu: శ్రీకాఞ్చీపురవాసినీం భగవతీం శ్రీచక్రమధ్యే స్థితాం కల్యాణీం కమనీయచారుమకుటాం కౌసుమ్భవస్త్రాన్వితామ్ । శ్రీవాణీశచిపూజితాఙ్ఘ్రియుగలాం చారుస్మితాం సుప్రభాం కామాక్క్షీం కరుణామయీం భగవతీం వన్దే పరాం దేవతామ్ ॥ ౧॥ మాలామౌక్తికకన్ధరాం శశిముఖీం శమ్భుప్రియాం సున్దరీం శర్వాణీం శరచాపమణ్డితకరాం శీతాంశుబిమ్బాననామ్ । వీణాగానవినోదకేలిరసికాం విద్యుత్ప్రభాభాసురాం కామాక్షీం కరుణామయీం భగవతీం వన్దే పరాం దేవతామ్ ॥ ౨॥ శ్యామాం చారునితమ్బినీం గురుభుజాం చన్ద్రావతంసాం శివాం శర్వాలిఙ్గితనీలచారువపుషీం శాన్తాం ప్రవాలాధరామ్ । బాలాం బాలతమాలకాన్తిరుచిరాం బాలార్కబిమ్బోజ్జ్వలాం కామాక్షీం కరుణామయీం […]