Shri Mangirish Ashtakam Lyrics in Telugu | శ్రీమాఙ్గిరీశాష్టకమ్
శ్రీమాఙ్గిరీశాష్టకమ్ Lyrics in Telugu: విశ్వేశ్వర ప్రణత దుఃఖవినాశకారిన్ సర్వేష్టపూరక పరాత్పరపాపహారిన్ । కున్దేన్దుశఙ్ఖధవలశ్రుతిగీతకీర్తే భో మాఙ్గిరీశ తవ పాదయుగం నమామి ॥ ౧॥ గఙ్గాధర స్వజనపాలనశోకహారిన్ శక్రాదిసంస్తుతగుణ ప్రమథాధినాథ । ఖణ్డేన్దుశేఖర సురేశ్వర భవ్యమూర్తే భో మాఙ్గిరీశ తవ పాదయుగం నమామి ॥ ౨॥ త్రైలోక్యనాథ మదనాన్తక శూలపాణే పాపౌఘనాశనపటో పరమప్రతాపిన్ । లోమేశవిప్రవరదాయక కాలశత్రో భో మాఙ్గిరీశ తవ పాదయుగం నమామి ॥ ౩॥ భో భూతనాథ భవభఞ్జన సర్వసాక్షిన్ మృత్యుఞ్జయాన్ధకనిషూదన విశ్వరూప । […]