ShivapanchakSharanakShatra Stotra Lyrics in Telugu
శ్రీశివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్ Lyrics in Telugu: శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయ ధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ । నామశేషితానమద్భావాన్ధవే నమః శివాయ పామరేతరప్రధానబన్ధవే నమః శివాయ ॥ ౧॥ కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ । మూలకారణాయ కాలకాల తే నమః శివాయ పాలయాధునా దయాలవాల తే నమః శివాయ ॥ ౨॥ ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ । సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేన్ద్రకేతవే నమః […]