Sri Bhramaramba Ashtakam Lyrics in Telugu
భ్రమరామ్బాష్టకమ్ అథవా శ్రీమాతృస్తవః Lyrics in Telugu: చాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాచన్ద్రార్కచూడామణిం చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ । చఞ్చ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరఞ్జితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ॥ ౧॥ కస్తూరీతిలకాఞ్చితేన్దువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం కర్పూరద్రావమిక్షచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ । లోలాపాఙ్గతరఙ్గితైరధికృపాసారైర్నతానన్దినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ॥ ౨॥ రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్ । రాజీవాయతమన్దమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ॥ ౩॥ షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ । షట్చక్రాఞ్చితపాదుకాఞ్చితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం […]