Shri Krishnashtakam 5 Lyrics in Telugu | శ్రీకృష్ణాష్టకమ్ ౫
శ్రీకృష్ణాష్టకమ్ ౫ Lyrics in Telugu: (శ్రీ వాదిరాజ తీర్థ కృతమ్) ॥ అథ శ్రీ కృష్ణాష్టకమ్ ॥ మధ్వమానసపద్మభానుసమమ్ స్మర ప్రతిసంస్మరమ్ స్నిగ్ధనిర్మలశీతకాన్తిలసన్ముఖమ్ కరుణోన్ముఖమ్ । హృదయకమ్బుసమానకన్ధరమక్షయమ్ దురితక్షయమ్ స్నిగ్ధసంస్తుత రౌప్యపీఠకృతాలయమ్ హరిమాలయమ్ ॥ ౧॥ అంగదాదిసుశోభిపాణియుగేన సమ్క్షుభితైనసమ్ తుంగమాల్యమణీన్ద్రహారసరోరసమ్ ఖలనీరసమ్ । మంగలప్రదమన్థదామవిరాజితమ్ భజతాజితమ్ తమ్ గృణేవరరౌప్యపీఠకృతాలయమ్ హరిమాలయమ్ ॥ ౨॥ పీనరమ్యతనూదరమ్ భజ హే మనః శుభ హే మనః స్వానుభావనిదర్శనాయ దిశన్తమార్థిశు శన్తమమ్ । ఆనతోస్మి నిజార్జునప్రియసాధకమ్ ఖలబాధకమ్ హీనతోజ్ఝితరౌప్యపీఠకృతాలయమ్ హరిమాలయమ్ […]