Shri Parasurama Ashtakam 3 Lyrics in Telugu | శ్రీపరశురామాష్టకమ్ ౩
శ్రీపరశురామాష్టకమ్ ౩ Lyrics in Telugu: ॥ శ్రీమద్దివ్యపరశురామాష్టకస్తోత్రమ్ ॥ బ్రహ్మవిష్ణుమహేశసన్నుతపావనాఙ్ఘ్రిసరోరుహం నీలనీరజలోచనం హరిమాశ్రితామరభూరుహమ్ । కేశవం జగదీశ్వరం త్రిగుణాత్మకం పరపూరుషం పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౧॥ అక్షయం కలుషాపహం నిరుపద్రవం కరుణానిధిం వేదరూపమనామయం విభుమచ్యుతం పరమేశ్వరమ్ । హర్షదం జమదగ్నిపుత్రకమార్యజుష్టపదామ్బుజం పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౨॥ రైణుకేయమహీనసత్వకమవ్యయం సుజనార్చితం విక్రమాఢ్యమినాబ్జనేత్రకమబ్జశార్ఙ్గగదాధరమ్ । ఛత్రితాహిమశేషవిద్యగమష్టమూర్తిమనాశ్రయం – ?? పర్శురామముపాస్మహే మమ కిఙ్కరిష్యతి యోఽపి వై ॥ ౩॥ బాహుజాన్వయవారణాఙ్కుశమర్వకణ్ఠమనుత్తమం […]