Shri Tulasinamashtakastotram Ashtanamavalishcha Lyrics in Telugu
శ్రీతులసీనామాష్టకస్తోత్రమ్ అష్టనామావలిశ్చ Lyrics in Telugu: వృన్దా వృన్దావనీ విశ్వపూజితా విశ్వపావనీ । పుష్పసారా నన్దినీ చ తులసీ కృష్ణజీవనీ ॥ ఏతన్నామాష్టకం స్తోత్రం పఠన్మఙ్గలమాప్నుయాత్ । వృన్దాయై నమః । వృన్దావన్యై నమః । విశ్వపూజితాయై నమః । విశ్వపావన్యై నమః । పుష్పసారాయై నమః । నన్దిన్యై నమః । తులస్యై నమః । కృష్ణజీవన్యై నమః ॥ (౮)