Shri Dayananda Mangalashtakam Lyrics in Telugu | శ్రీదయానన్దమఙ్గలాష్టకమ్
శ్రీదయానన్దమఙ్గలాష్టకమ్ Lyrics in Telugu: ఓం శ్రీరామజయమ్ । ఓం సద్గురుశ్రీత్యాగరాజస్వామినే నమో నమః । అథ శ్రీదయానన్దమఙ్గలాష్టకమ్ । శతకుమ్భహృదబ్జాయ శతాయుర్మఙ్గలాయ చ । శతాభిషేకవన్ద్యాయ దయానన్దాయ మఙ్గలమ్ ॥ ౧॥ సహస్రాబ్జసుదర్శాయ సహస్రాయుతకీర్తయే । సహజస్మేరవక్త్రాయ దయానన్దాయ మఙ్గలమ్ ॥ ౨॥ గఙ్గాదర్శనపుణ్యాయ గఙ్గాస్నానఫలాయ చ । గఙ్గాతీరాశ్రమావాసదయానన్దాయ మఙ్గలమ్ ॥ ౩॥ వేదోపనిషదాగుప్తనిత్యవస్తుప్రకాశినే । వేదాన్తసత్యతత్త్వజ్ఞదయానన్దాయ మఙ్గలమ్ ॥ ౪॥ శుద్ధజ్ఞానప్రకాశాయ శుద్ధాన్తరఙ్గసాధవే । శుద్ధసత్తత్త్వబోధాయ దయానన్దాయ మఙ్గలమ్ ॥ ౫॥ దమాదిశమరూపాయ […]