Templesinindiainfo

Best Spiritual Website

Sri Mangala Nayaki Telugu lyrics

Shri Mangalanayika Ashtakam Lyrics in Telugu | శ్రీమఙ్గలనాయికాష్టకమ్

Goddess Sri Mangalambal Temple is at Palamadai, Tirunelveli, Tamilnadu. శ్రీమఙ్గలనాయికాష్టకమ్ Lyrics in Telugu: అమ్బామమ్బుజధారిణీం సురనుతామర్ధేన్దుభూషోజ్జ్వలాం ఆధారాది సమస్తపీఠనిలయామమ్భోజమధ్యస్థితామ్ । నిత్యం సజ్జనవన్ద్యమానచరణాం నీలాలకశ్రోణితాం శ్రీమన్మఙ్గలనాయికాం భగవతీం తామ్రాతటస్థాం భజే । ౧॥ ఆద్యామాగమశాస్త్రరత్నవినుతామార్యాం పరాం దేవతాం ఆనన్దామ్బుధివాసినీం పరశివామానన్దపూర్ణాననామ్ । ఆబ్రహ్మాది పిపీలికాన్తజననీమాఖణ్డాలాద్యర్చితాం శ్రీమన్మఙ్గలనాయికాం భగవతీం తామ్రాతటస్థాం భజే ॥ ౨॥ ఇన్ద్రాణ్యాది సమస్తశక్తిసహితామిన్దీవరశ్యామలాం ఇన్ద్రోపేన్ద్రవరప్రదామిననుతామిష్టార్థసిద్ధిప్రదామ్ । ఈకారాక్షరరూపిణీం గిరిసుతామీకారవర్ణాత్మికాం శ్రీమన్మఙ్గలనాయికాం భగవతీం తామ్రాతటస్థాం భజే ॥ ౩॥ ఉద్యద్భానుసహస్రకోటిసదృశీం కేయూరహారోజ్జ్వలాం […]

Scroll to top