Shri Parasurama Ashtakam 1 Lyrics in Telugu | శ్రీపరశురామాష్టకమ్
శ్రీపరశురామాష్టకమ్ Lyrics in Telugu: శుభ్రదేహం సదా క్రోధరక్తేక్షణమ్ భక్తపాలం కృపాలుం కృపావారిధిమ్ విప్రవంశావతంసం ధనుర్ధారిణమ్ భవ్యయజ్ఞోపవీతం కలాకారిణమ్ యస్య హస్తే కుఠారం మహాతీక్ష్ణకమ్ రేణుకానన్దనం జామదగ్న్యం భజే ॥ ౧॥ సౌమ్యరుపం మనోజ్ఞం సురైర్వన్దితమ్ జన్మతః బ్రహ్మచారివ్రతే సుస్థిరమ్ పూర్ణతేజస్వినం యోగయోగీశ్వరమ్ పాపసన్తాపరోగాదిసంహారిణమ్ దివ్యభవ్యాత్మకం శత్రుసంహారకమ్ రేణుకానన్దనం జామదగ్న్యం భజే ॥ ౨॥ ఋద్ధిసిద్ధిప్రదాతా విధాతా భువో జ్ఞానవిజ్ఞానదాతా ప్రదాతా సుఖమ్ విశ్వధాతా సుత్రాతాఽఖిలం విష్టపమ్ తత్వజ్ఞాతా సదా పాతు మామ్ నిర్బలమ్ పూజ్యమానం నిశానాథభాసం […]