Shri Pavanaja Ashtakam Lyrics in Telugu | శ్రీపవనజాష్టకమ్
శ్రీపవనజాష్టకమ్ Lyrics in Telugu: భవభయాపహం భారతీపతిం భజకసౌఖ్యదం భానుదీధితిమ్ । భువనసున్దరం భూతిదం హరిం భజత సజ్జనా మారుతాత్మజమ్ ॥ ౧॥ అమితవిక్రమం హ్యఞ్జనాసుతం భయవినాశనం త్వబ్జలోచనమ్ । అసురఘాతినం హ్యబ్ధిలఙ్ఘినం భజత సజ్జనా మారుతాత్మజమ్ ॥ ౨॥ పరభయఙ్కరం పాణ్డునన్దనం పతితపావనం పాపహారిణమ్ । పరమసున్దరం పఙ్కజాననం భజత సజ్జనా మారుతాత్మజమ్ ॥ ౩॥ కలివినాశకం కౌరవాన్తకం కలుషసంహరం కామితప్రదమ్ । కురుకులోద్భవం కుమ్భిణీపతిం భజత సజ్జనా మారుతాత్మజమ్ ॥ ౪॥ మతవివర్ధనం మాయిమర్దనం […]