Sri Rama Pancha Ratna Stotram Lyrics in Telugu
Sri Rama Pancha Ratna Stotram was wrote by Adi Shankaracharya. Sri Rama Pancha Ratna Stotram in Telugu: కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 || విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 || సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 3 || పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ […]