Sri Kalika Ashtakam Lyrics in Telugu with Meaning in English | శ్రీకాలికాష్టకమ్
శ్రీకాలికాష్టకమ్ Lyrics in Telugu: ధ్యానమ్ । గలద్రక్తముణ్డావలీకణ్ఠమాలా మహోఘోరరావా సుదంష్ట్రా కరాలా । వివస్త్రా శ్మశానాలయా ముక్తకేశీ మహాకాలకామాకులా కాలికేయమ్ ॥ ౧॥ భుజేవామయుగ్మే శిరోఽసిం దధానా వరం దక్షయుగ్మేఽభయం వై తథైవ । సుమధ్యాఽపి తుఙ్గస్తనా భారనమ్రా లసద్రక్తసృక్కద్వయా సుస్మితాస్యా ॥ ౨॥ శవద్వన్ద్వకర్ణావతంసా సుకేశీ లసత్ప్రేతపాణిం ప్రయుక్తైకకాఞ్చీ । శవాకారమఞ్చాధిరూఢా శివాభిశ్- చతుర్దిక్షుశబ్దాయమానాఽభిరేజే ॥ ౩॥ ॥ అథ స్తుతిః ॥ విరఞ్చ్యాదిదేవాస్త్రయస్తే గుణాస్త్రీన్ సమారాధ్య కాలీం ప్రధానా బభూబుః । అనాదిం […]