Tulajashtakam Lyrics in Telugu | తులజాష్టకమ్
తులజాష్టకమ్ Lyrics in Telugu: దుగ్ధేన్దు కున్దోజ్జ్వలసున్దరాఙ్గీం ముక్తాఫలాహారవిభూషితాఙ్గీమ్ । శుభ్రామ్బరాం స్తనభరాలసాఙ్గీం వన్దేఽహమాద్యాం తులజాభవానీమ్ ॥ ౧॥ బాలార్కభాసామతిచారుహాసాం మాణిక్యముక్తాఫలహారకణ్ఠీమ్ । రక్తామ్బరాం రక్తవిశాలనేత్రీం వన్దేఽహమాద్యాం తులజాభవానీమ్ ॥ ౨॥ శ్యామాఙ్గవర్ణాం మృగశావనేత్రాం కౌశేయవస్త్రాం కుసుమేషు పూజ్యామ్ ॥ కస్తూరికాచన్దనచర్చితాఙ్గీం వన్దేఽహమాద్యాం తులజాభవానీమ్ ॥ ౩॥ పీతామ్బరాం చమ్పకకాన్తిగౌరీం అలఙ్కృతాముత్తమమణ్డనైశ్చ । నాశాయ భూతాం భువి దానవానాం వన్దేఽహమాద్యాం తులజాభవానీమ్ ॥ ౪॥ చన్ద్రార్కతాటఙ్కధరాం త్రినేత్రాం శూలం దధానామతికాలరూపామ్ । విపక్షనాశాయ ధృతాయుధాం తాం వన్దేఽహమాద్యాం […]