Sri Gopala Ashtottarashatanamavali Telugu Lyrics:
శ్రీగోపాలాష్టోత్తరశతనామావలీ
ఓం శ్రీ గోపాలబాలతనయాయ నమః ।
ఓం శ్రీ గోపాయ నమః ।
ఓం శ్రీ గోపగోకులనాయకాయ నమః ।
ఓం శ్రీ గోపాలాయ నమః ।
ఓం శ్రీ గోకులనన్దనాయ నమః ।
ఓం శ్రీ గోపసంరక్షణోత్సుకాయ నమః ।
ఓం శ్రీ గోవత్సరూపిణే నమః ।
ఓం శ్రీ గోపోషిఅణే నమః ।
ఓం శ్రీ గోపికాసుతరూపభృతే నమః ।
ఓం శ్రీ గోపీఘృతదధిక్షీరశిక్యభాజనలుణ్ఠకాయ నమః । ౧౦ ।
ఓం శ్రీ గోపికాగణ్డసంసక్తశ్రీమద్వదనపంకజాయ నమః ।
ఓం శ్రీ గోపికాసంగమోల్లాసాయ నమః ।
ఓం శ్రీ గోపికాకుచమర్దనాయ నమః ।
ఓం శ్రీ గోపికాఽక్ష్యంజనాసక్తమంజులాధరపల్లవాయ నమః ।
ఓం శ్రీ గోపికారదనసన్దష్టరక్తిమాధరవిద్రుమాయ నమః ।
ఓం శ్రీ గోపీపీనకుచద్వన్ద్వ మర్దనాత్యన్తనిర్దయాయ నమః ।
ఓం శ్రీ గోపికాగానసంసక్తయ నమః ।
ఓం శ్రీ గోపికానర్తనోత్సుకాయ నమః ।
ఓం శ్రీ గోపీసంభాషణరతాయ నమః ।
ఓం శ్రీ గోపక్రీడామహోత్సవాయ నమః । ౨౦ ।
ఓం శ్రీ గోపీవస్త్రాపహారిణే నమః ।
ఓం శ్రీ గోపీకృతనఖక్షతాయా నమః ।
ఓం శ్రీ గోపికాసహభోక్త్రే నమః ।
ఓం శ్రీ గోపికాపాదసేవకాయ నమః ।
ఓం శ్రీ గోపికాధవరూపాయ నమః ।
ఓం శ్రీ గోపస్త్రీవేషమూర్తిభృతే నమః ।
ఓం శ్రీ గోపీగానానుసరణమురళీగానరంజకాయ నమః ।
ఓం శ్రీ గోపికాపుణ్యనివహాయ నమః ।
ఓం శ్రీ గోపికాజనవల్లభాయ నమః ।
ఓం శ్రీ గోపికాదత్తసూపాన్నదధిక్షీరఘృతాశాయ నమః । ౩౦ ।
ఓం శ్రీ గోపీచర్చితతాంబూలగ్రహణోత్సుకమానసాయ నమః ।
ఓం శ్రీ గోపీభుక్తావశిష్టాన్నసంపూరితనిజోదరాయ నమః ।
ఓం శ్రీ గోపీముఖాబ్జమార్తాణ్డాయ నమః ।
ఓం శ్రీ గోపీనయనగోచరాయ నమః ।
ఓం శ్రీ గోపస్త్రీపంచవిశిఖాయ నమః ।
ఓం శ్రీ గోపికాహృదయాలయాయ నమః ।
ఓం శ్రీ గోపీహృదబ్జభ్రమరాయ నమః ।
ఓం శ్రీ గోపీచరిత్రగానవతే నమః ।
ఓం శ్రీ గోపస్త్రీపరమప్రీతాయ నమః ।
ఓం శ్రీ గోపికాధ్యాననిష్టావతే నమః । ౪౦ ।
ఓం శ్రీ గోపస్త్రీమధ్యసంస్థితాయ నమః ।
ఓం శ్రీ గోపనారీమనోహారిణే నమః ।
ఓం శ్రీ గోపస్త్రీదత్తభూషణాయ నమః ।
ఓం శ్రీ గోపీసౌదామినీమేఘాయ నమః ।
ఓం శ్రీ గోపీనీరధిచన్ద్రమసే నమః ।
ఓం శ్రీ గోపికాలంకృతాత్యన్తసూక్ష్మాచ్ఛోష్ణీషకంచుకాయ నమః ।
ఓం శ్రీ గోపీభుజోపధానాయ నమః ।
ఓం శ్రీ గోపీచిత్తఫలప్రదాయ నమః ।
ఓం శ్రీ గోపికాసంగమశ్రాన్తాయ నమః । ౫౦ ।
ఓం శ్రీ గోపీహృదయసంస్థితాయ నమః ।
ఓం శ్రీ గోపీపుల్లముఖాంభోజమధ్వాస్వాదనబంభరాయ నమః ।
ఓం శ్రీ గోపస్త్రీదన్తపీడ్యాయ నమః ।
ఓం శ్రీ గోపిసల్లాప సాదరాయ నమః ।
ఓం శ్రీ గోపీవామాంకసంరూఢాయ నమః ।
ఓం శ్రీ గోపికాభ్యంజనోద్యతాయ నమః ।
ఓం శ్రీ గోపీభావపరిజ్ఞాత్రే నమః ।
ఓం శ్రీ గోపస్త్రీదర్శనోన్మీషాయ నమః ।
ఓం శ్రీ గోపికాసుతప్రీతాయ నమః ।
ఓం శ్రీ గోపికాలిఙ్గనోత్సుకాయ నమః । ౬౦ ।
ఓం శ్రీ గోవర్ధనాచలోద్ధర్తే నమః ।
ఓం శ్రీ గోదోహనలసత్కరాయ నమః ।
ఓం శ్రీ గోవృన్దవీతాయ నమః ।
ఓం శ్రీ గోవిన్దాయ నమః ।
ఓం శ్రీ గోపికాగోపగోవృతాయ నమః ।
ఓం శ్రీ గోపాలాఙ్గణసంచారిణే నమః ।
ఓం శ్రీ గోపబాలానురంజకాయ నమః ।
ఓం శ్రీ గోవ్రతాయ నమః ।
ఓం శ్రీ గోపికార్తిప్రదాయ నమః ।
ఓం శ్రీ గోనామభూషిణే నమః । ౭౦ ।
ఓం శ్రీ గోగోప్త్రే నమః ।
ఓం శ్రీ గోపమానసరఞ్జకాయ నమః ।
ఓం శ్రీ గోసహస్రాలిమధ్యస్థాయ నమః ।
ఓం శ్రీ గోపబాలశతావృతాయ నమః ।
ఓం శ్రీ గోవృన్దభాషావిజాత్రే నమః ।
ఓం శ్రీ గోపద్రవ్యాపహారకాయ నమః ।
ఓం శ్రీ గోపవేషాయ నమః ।
ఓం శ్రీ గోపనాథాయ నమః ।
ఓం శ్రీ గోపభూషణసంభ్రమాయ నమః ।
ఓం శ్రీ గోపదాసాయ నమః । ౮౦ ।
ఓం శ్రీ గోపపూజ్యాయ నమః ।
ఓం శ్రీ గోపాలకశుభప్రదాయ నమః ।
ఓం శ్రీ గోపనేత్రే నమః ।
ఓం శ్రీ గోపసఖాయ నమః ।
ఓం శ్రీ గోపసంకటమోచకాయ నమః ।
ఓం శ్రీ గోపమాత్రే నమః ।
ఓం శ్రీ గోపపిత్రే నమః ।
ఓం శ్రీ గోపభ్రాత్రే నమః ।
ఓం శ్రీ గోపనాయ నమః ।
ఓం శ్రీ గోపబన్ధవే నమః । ౯౦ ।
ఓం శ్రీ గోపపుణ్యాయ నమః ।
ఓం శ్రీ గోపసంతానభూరుహాయ నమః ।
ఓం శ్రీ గోపాలానీతదధ్యన్నభోక్త్రే నమః ।
ఓం శ్రీ గోపాలరఞ్జకాయ నమః ।
ఓం శ్రీ గోపాలప్రాణధాత్రే నమః ।
ఓం శ్రీ గోపగోపీజనావృతాయ నమః ।
ఓం శ్రీ గోకులోత్సవసంతోషాయ నమః ।
ఓం శ్రీ గోదధిక్షీరచోరకాయ నమః ।
ఓం శ్రీ గోవర్ధనరతాయ నమః ।
ఓం శ్రీ గోపీగోపాహ్వానకృతాదరాయ నమః । ౧౦౦ ।
ఓం శ్రీ గోగ్రాసధారిణే నమః ।
ఓం శ్రీ గోకండూనివారణనఖావలయే నమః ।
ఓం శ్రీ గోహితాయ నమః ।
ఓం శ్రీ గోకులారాధ్యాయ నమః ।
ఓం శ్రీ గోగోపీజనవల్లభాయ నమః ।
ఓం శ్రీమతే నమః । ౧౦౬ ।
॥ శ్రీ గోపాలాష్టోత్తరశతనామావలిః సంపూర్ణా ॥
॥ ఓం తత్సత్ ॥
Also Read Sri Gopala 106 Names:
106 Names of Shri Gopala | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil