Home » Hindu Mantras » Ramadasu Keertanas » Bhavaye Pavamana Nandanam Lyrics in Telugu | Ramadasu Keerthana
Ramadasu Keertanas

Bhavaye Pavamana Nandanam Lyrics in Telugu | Ramadasu Keerthana

Bhavaye Pavamana Nandanam Telugu Lyrics:

పల్లవి:
భావయే పవమాన నందనం భావయే భా ॥

చరణము(లు):
మందార తరుమూల మానితవాసం
సుందర దరహాసం హరిదాసం భా ॥

రఘునాథ కీర్తన రంజిత చిత్తం
అఘహర శుభవృత్తం శమవిత్తం భా ॥

ఆనంద భాష్పాలంకృత నేత్రం
స్వానంద రసపాత్రం పవిత్రం భా ॥

భద్రాచలపతి పాదభక్తం
క్షుద్రసుఖోన్ముక్తం విరక్తం భా ॥

Add Comment

Click here to post a comment