Rigveda Sandhya Vandanam
Rig Veda Sandhya Vandanam: ॥ ఋగ్వేద సంధ్యావందనం ॥ శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం | అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా | యః స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః | ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | […]