Bhadragiri Pati Sri Rama Sharanagati Lyrics in Telugu
Bhadragiri Pati Sri Rama Sharanagati in Telugu: ॥ భద్రగిరిపతి శ్రీ రామచంద్ర శరణాగతిః ॥ శ్రీమత్పయోరుహసుధాకలశాతపత్ర మత్స్యధ్వజాంకుశధరాదిమహార్షచిహ్నౌ | పద్మప్రవాళమణివిద్రుమమంజుశోభౌ భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || ౧ || వామాంకహస్తధృతభూమిసుతారథాంగ సంఖాశుగప్రణయిసవ్యకరాఽబ్జనేత్ర | పార్శ్వస్థచాపధరలక్ష్మణ తావకీనౌ భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || ౨ || ఫుల్లారవిందరుచిరా వనిశం లసంతౌ సంవర్తికాళిసమతాలలితాంగుళీకౌ | తత్సూతమౌక్తికఫలాయితసన్నిభౌ తే భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || ౩ || భక్త్యర్పితస్ఫురదుదారసరోరుహాళీ సమ్యగ్విలగ్నమకరందలవాభిశంకామ్ | పాదాంగుళీనఖమిషాత్ పరికల్పయన్తౌ భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే […]