About Ganesh Temple Secunderabad in Telugu, History, Timings, Poojas
Secunderabad Ganesh Temple Timings: Morning: 5.30 AM to 1.00 PM Evening: 4.00 PM to 8.30 PM అలనాటి నైజాము రాష్ట్రము రాజధానిగా ఉన్న హైదరాబాద్ (భాగ్యనగరము)నందు (ముచికుంద) మూసీ నదికి సుమారు 9 కి మీ దూరములో ప్రస్తుత సికింద్రాబాద్ నగరము రైల్వేస్టేషన్ సమీపములో ప్రశాంత వాతావరణములో శ్రీ యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానమునకు 46 కిలోమీటర్ల దూరములో సుమారు 2 శతాబ్దముల చరిత్ర కలిగి భక్తుల కోరికలను తీర్చుటలో […]