Home » Hindu Mantras » Ramadasu Keertanas » Ela Dayarado Ramayya Lyrics in Telugu | Ramadasu Keerthana
Ramadasu Keertanas

Ela Dayarado Ramayya Lyrics in Telugu | Ramadasu Keerthana

Ela Dayarado Ramayya Telugu Lyrics:

పల్లవి:
ఏల దయరాదో రామయ్య
ఏల దయ రాదో రామయ్య నీకు ఏ ॥

అను పల్లవి:
శ్రీమేలుకై పాటుబడితినని యే
ల యీ యభాండము చాలుచాలును ఏ ॥

చరణము(లు):
బ్రహ్మగూర్చెగదే అహోపర
బ్రహ్మ కావగదే రామ
బ్రహ్మజనక భవబ్రహ్మేంద్రాదులు
బ్రహ్మానందము పాలైనారట ఏ ॥

పాపములచేత రామయ నే
నోపలేను గద రామ
శ్రీపతి యేప్రాపులేకను నీ
ప్రాపె గోరితి భక్తపాపహరణ హరి ఏ ॥

తలపగ జాల ఆనంద
బాష్పము లూరెగద రామ
నీలనీరదనిభ కోమలరూప భద్ర
శైలవాస రామదాసు నేలగ ఏ ॥

Add Comment

Click here to post a comment