Ashtottara Shatanama

Kakaradi Kali Shatanama Stotram Lyrics in Telugu | Kalika Devi Slokam

Kakaradi Kali Ashtottara Shatanama Stotram Lyrics in Telugu:

॥ కకారాదికాలీశతనామస్తోత్రమ్ ॥

శ్రీదేవ్యువాచ-
నమస్తే పార్వతీనాథ విశ్వనాథ దయామయ ।
జ్ఞానాత్ పరతరం నాస్తి శ్రుతం విశ్వేశ్వర ప్రభో ॥ ౧ ॥

దీనవన్ధో దయాసిన్ధో విశ్వేశ్వర జగత్పతే ।
ఇదానీం శ్రోతుమిచ్ఛామి గోప్యం పరమకారణమ్ ।
రహస్యం కాలికాయశ్చ తారాయాశ్చ సురోత్తమ ॥ ౨ ॥

శ్రీశివ ఉవాచ-
రహస్యం కిం వదిష్యామి పఞ్చవక్త్రైర్మహేశ్వరీ ।
జిహ్వాకోటిసహస్రైస్తు వక్త్రకోటిశతైరపి ॥ ౩ ॥

వక్తుం న శక్యతే తస్య మాహాత్మ్యం వై కథఞ్చన ।
తస్యా రహస్యం గోప్యఞ్చ కిం న జానాసి శంకరీ ॥ ౪ ॥

స్వస్యైవ చరితం వక్తుం సమర్థా స్వయమేవ హి ।
అన్యథా నైవ దేవేశి జ్ఞాయతే తత్ కథఞ్చన ॥ ౫ ॥

కాలికాయాః శతం నామ నానా తన్త్రే త్వయా శ్రుతమ్ ।
రహస్యం గోపనీయఞ్చ తత్రేఽస్మిన్ జగదమ్బికే ॥ ౬ ॥

కరాలవదనా కాలీ కామినీ కమలా కలా ।
క్రియావతీ కోటరాక్షీ కామాక్ష్యా కామసున్దరీ ॥ ౭ ॥

కపాలా చ కరాలా చ కాలీ కాత్యాయనీ కుహుః ।
కఙ్కాలా కాలదమనా కరుణా కమలార్చ్చితా ॥ ౮ ॥

కాదమ్బరీ కాలహరా కౌతుకీ కారణప్రియా ।
కృష్ణా కృష్ణప్రియా కృష్ణపూజితా కృష్ణవల్లభా ॥ ౯ ॥

కృష్ణాపరాజితా కృష్ణప్రియా చ కృష్ణరూపినీ ।
కాలికా కాలరాత్రీశ్చ కులజా కులపణ్డితా ॥ ౧౦ ॥

కులధర్మప్రియా కామా కామ్యకర్మవిభూషితా ।
కులప్రియా కులరతా కులీనపరిపూజితా ॥ ౧౧ ॥

కులజ్ఞా కమలాపూజ్యా కైలాసనగభూషితా ।
కూటజా కేశినీ కామ్యా కామదా కామపణ్డితా ॥ ౧౨ ॥

కరాలాస్యా చ కన్దర్పకామినీ రూపశోభితా ।
కోలమ్బకా కోలరతా కేశినీ కేశభూషితా ॥ ౧౩ ॥

కేశవస్యప్రియా కాశా కాశ్మీరా కేశవార్చ్చితా ।
కామేశ్వరీ కామరుపా కామదానవిభూషితా ॥ ౧౪ ॥

కాలహన్త్రీ కూర్మమాంసప్రియా కూర్మాదిపూజితా ।
కోలినీ కరకాకారా కరకర్మనిషేవిణీ ॥ ౧౫ ॥

కటకేశ్వరమధ్యస్థా కటకీ కటకార్చ్చితా ।
కటప్రియా కటరతా కటకర్మనిషేవిణీ ॥ ౧౬ ॥

కుమారీపూజనరతా కుమారీగణసేవితా ।
కులాచారప్రియా కౌలప్రియా కౌలనిషేవిణీ ॥ ౧౭ ॥

కులీనా కులధర్మజ్ఞా కులభీతివిమర్ద్దినీ ।
కాలధర్మప్రియా కామ్య-నిత్యా కామస్వరూపిణీ ॥ ౧౮ ॥

కామరూపా కామహరా కామమన్దిరపూజితా ।
కామాగారస్వరూపా చ కాలాఖ్యా కాలభూషితా ॥ ౧౯ ॥

క్రియాభక్తిరతా కామ్యానాఞ్చైవ కామదాయినీ ।
కోలపుష్పమ్బరా కోలా నికోలా కాలహాన్తరా ॥ ౨౦ ॥

కౌషికీ కేతకీ కున్తీ కున్తలాదివిభూషితా ।
ఇత్యేవం శృణు చార్వఙ్గి రహస్యం సర్వమఙ్గలమ్ ॥ ౨౧ ॥

ఫలశ్రుతి-
యః పఠేత్ పరయా భక్త్యా స శివో నాత్ర సంశయః ।
శతనామప్రసాదేన కిం న సిద్ధతి భూతలే ॥ ౨౨ ॥

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ వాసవాద్యా దివౌకసః ।
రహస్యపఠనాద్దేవి సర్వే చ విగతజ్వరాః ॥ ౨౩ ॥

త్రిషు లోకేశు విశ్వేశి సత్యం గోప్యమతః పరమ్ ।
నాస్తి నాస్తి మహామాయే తన్త్రమధ్యే కథఞ్చన ॥ ౨౪ ॥

సత్యం వచి మహేశాని నాతఃపరతరం ప్రియే ।
న గోలోకే న వైకుణ్ఠే న చ కైలాసమన్దిరే ॥ ౨౫ ॥

రాత్రివాపి దివాభాగే యది దేవి సురేశ్వరీ ।
ప్రజపేద్ భక్తిభావేన రహస్యస్తవముత్తమమ్ ॥ ౨౬ ॥

శతనామ ప్రసాదేన మన్త్రసిద్ధిః ప్రజాయతే ।
కుజవారే చతుర్ద్దశ్యాం నిశాభాగే జపేత్తు యః ॥ ౨౭ ॥

స కృతీ సర్వశాస్త్రజ్ఞః స కులీనః సదా శుచిః ।
స కులజ్ఞః స కాలజ్ఞః స ధర్మజ్ఞో మహీతలే ॥ ౨౮ ॥

రహస్య పఠనాత్ కోటి-పురశ్చరణజం ఫలమ్ ।
ప్రాప్నోతి దేవదేవేశి సత్యం పరమసున్దరీ ॥ ౨౯ ॥

స్తవపాఠాద్ వరారోహే కిం న సిద్ధతి భూతలే ।
అణిమాద్యష్టసిద్ధిశ్చ భవేత్యేవ న సంశయః ॥ ౩౦ ॥

రాత్రౌ బిల్వతలేఽశ్వథ్థమూలేఽపరాజితాతలే ।
ప్రపఠేత్ కాలికా-స్తోత్రం యథాశక్త్యా మహేశ్వరీ ॥ ౩౧ ॥

శతవారప్రపఠనాన్మన్త్రసిద్ధిర్భవేద్ధ్రూవమ్ ।
నానాతన్త్రం శ్రుతం దేవి మమ వక్త్రాత్ సురేశ్వరీ ॥ ౩౨ ॥

ముణ్డమాలామహామన్త్రం మహామన్త్రస్య సాధనమ్ ।
భక్త్యా భగవతీం దుర్గాం దుఃఖదారిద్ర్యనాశినీమ్ ॥ ౩౩ ॥

సంస్మరేద్ యో జపేద్ధ్యాయేత్ స ముక్తో నాత్ర సంశయ ।
జీవన్ముక్తః స విజ్ఞేయస్తన్త్రభక్తిపరాయణః ॥ ౩౪ ॥

స సాధకో మహాజ్ఞానీ యశ్చ దుర్గాపదానుగః ।
న చ భక్తిర్న వాహభక్తిర్న ముక్తినగనన్దిని ॥ ౩౫ ॥

వినా దుర్గాం జగద్ధాత్రీ నిష్ఫలం జీవనం భభేత్ ।
శక్తిమార్గరతో భూత్వా యోహన్యమార్గే ప్రధావతి ॥ ౩౬ ॥

న చ శాక్తాస్తస్య వక్త్రం పరిపశ్యన్తి శంకరీ ।
వినా తన్త్రాద్ వినా మన్త్రాద్ వినా యన్త్రాన్మహేశ్వరీ ॥ ౩౭ ॥

న చ భుక్తిశ్చ ముక్తిశ్చ జాయతే వరవర్ణినీ ।
యథా గురుర్మహేశాని యథా చ పరమో గురుః ॥ ౩౮ ॥

తన్త్రావక్తా గురుః సాక్షాద్ యథా చ జ్ఞానదః శివః ।
తన్త్రఞ్చ తన్త్రవక్తారం నిన్దన్తి తాన్త్రీకీం క్రియామ్ ॥ ౩౯ ॥

యే జనా భైరవాస్తేషాం మాంసాస్థిచర్వణోద్యతాః ।
అతఏవ చ తన్త్రజ్ఞం స నిన్దన్తి కదాచన ।
న హస్తన్తి న హింసన్తి న వదన్త్యన్యథా బుధా ॥ ౪౦ ॥

॥ ఇతి ముణ్డమాలాతన్త్రేఽష్టమపటలే దేవీశ్వర సంవాదే
కాలీశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Read:

Kakaradi Kali Shatanama Stotram Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil