Templesinindiainfo

Best Spiritual Website

Shri Durga Apaduddharashtakamh Lyrics in Telugu

దుర్గా ఆపదుద్ధారాష్టకమ్ అథవా దుర్గాపదుద్ధారస్తోత్రమ్ Lyrics in Telugu:

దుర్గాపదుద్ధారస్తవరాజః

నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ।
నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౧॥
నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే ।
నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౨॥
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః ।
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౩॥
అరణ్యే రణే దారుణే శుత్రుమధ్యే జలే సఙ్కటే రాజగ్రేహే ప్రవాతే ।
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౪॥
అపారే మహదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ ।
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౫॥
నమశ్చణ్డికే చణ్డోర్దణ్డలీలాసముత్ఖణ్డితా ఖణ్డలాశేషశత్రోః ।
త్వమేకా గతిర్విఘ్నసన్దోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౬॥
త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా ।
ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౭॥
నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే ।
విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౮॥
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిమనుజపశూనాం దస్యభిస్త్రాసితానామ్ ।
నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ॥ ౯॥
ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ ।
త్రిసన్ధ్యమేకసన్ధ్యం వా పఠనాద్ధోరసఙ్కటాత్ ॥ ౧౦॥

ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాతలే ।
సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్ సదా ॥ ౧౧॥

స సర్వ దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ ।
పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే ॥ ౧౨॥

స్తవరాజమిదం దేవి సఙ్క్షేపాత్కథితం మయా ॥ ౧౩॥

ఇతి శ్రీసిద్ధేశ్వరీతన్త్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీదుర్గాపదుద్ధారస్తోత్రమ్ ॥ var హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టకస్తోత్రం

Shri Durga Apaduddharashtakamh Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top