Templesinindiainfo

Best Spiritual Website

Shri Mattapalli Nrisimha Mangalashtakam Lyrics in Telugu

శ్రీమట్టపల్లినృసింహమఙ్గలాష్టకమ్ Lyrics in Telugu:

మట్టపల్లినివాసాయ మథురానన్దరూపిణే ।
మహాయజ్ఞస్వరూపాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౧॥

కృష్ణవేణీతటస్థాయ సర్వాభీష్టప్రదాయితే ।
ప్రహ్లాదప్రియరూపాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౨॥

కర్తస్థితాయ తీరాయ గమ్భీరాయ మహాత్మనే ।
సర్వారిష్టవినాశాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౩॥

ఋగ్యజుస్సామరూపాయ మన్త్రారూఢాయ ధీమతే ।
శ్రితానాం కల్పవృక్షాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౪॥

గుహాశయాయ గుహ్యాయ గుహ్యవిద్యాస్వరూపిణే ।
గుహరాన్తే విహారాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౫॥

శ్రీపల్యద్రిమధ్యస్థాయ నిధయే మథురాయ చ ।
సుఖప్రదాయ దేవాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౬॥

తాపనీయరహస్థాయ తాపత్రయవినాశినే ।
నతానాం పారిజాతాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౭॥

రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేషవినాశినే
మట్టపల్లినివాసాయ శ్రీనృసింహాయ మఙ్గలమ్ ॥ ౮॥

ఇతి శ్రీమట్టపల్లినృసింహమఙ్గలాష్టకమ్ ।

Shri Mattapalli Nrisimha Mangalashtakam Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top