Templesinindiainfo

Best Spiritual Website

Shri Shabarigirish Ashtakam Lyrics in Telugu

Sri Shabari Girisha Ashtakam in Telugu:

॥ శ్రీశబరిగిరీశాష్టకమ్ ॥

యజన సుపూజిత యోగివరార్చిత యాదువినాశక యోగతనో
యతివర కల్పిత యన్త్రకృతాసన యక్షవరార్పిత పుష్పతనో
యమనియమాసన యోగిహృదాసన పాప నివారణ కాలతనో
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౧ ॥

మకర మహోత్సవ మఙ్గలదాయక భూతగణావృత దేవతనో
మధురిపు మన్మథ మారకమానిత దీక్షితమానస మాన్యతనో
మదగజ సేవిత మఞ్జుల నాదక వాద్య సుఘోషిత మోదతనో
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౨ ॥

జయ జయ హే శబరీగిరి నాయక సాధయ చిన్తితమిష్టతనో
కలివరదోత్తమ కోమల కున్తల కఞ్జసుమావలికాన్త తనో
కలివరసంస్థిత కాలభయార్దిత భక్తజనావనతుష్టమతే
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౩ ॥

నిశిసుర పూజన మఙ్గలవాదన మాల్యవిభూషణ మోదమతే
సురయువతీకృత వన్దన నర్తన నన్దిత మానస మఞ్జుతనో
కలిమనుజాద్భుత కల్పిత కోమల నామ సుకీర్తన మోదతనో
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౪ ॥

అపరిమితాద్భుత లీల జగత్పరిపాల నిజాలయ చారుతనో
కలిజనపాలన సఙ్కటవారణ పాపజనావనలబ్ధతనో
ప్రతిదివసాగత దేవవరార్చిత సాధుముఖాగత కీర్తితనో
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౫ ॥

కలిమల కాలన కఞ్జవిలోచన కున్దసుమానన కాన్తతనో
బహుజనమానస కామసుపూరణ నామజపోత్తమ మన్త్రతనో
నిజగిరిదర్శన యాతుజనార్పిత పుత్రధనాదిక ధర్మతనో
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౬ ॥

శతముఖపాలక శాన్తివిదాయక శత్రువినాశక శుద్ధతనో
తరునికరాలయ దీనకృపాలయ తాపసమానస దీప్తతనో
హరిహరసంభవ పద్మసముద్భవ వాసవ శమ్బవ సేవ్యతనో
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౭ ॥

మమకులదైవత మత్పితృపూజిత మాధవ లాలిత మఞ్జుమతే
మునిజనసంస్తుత ముక్తివిదాయక శఙ్కర పాలిత శాన్తమతే
జగదభయఙ్కర జన్మఫలప్రద చన్దనచర్చిత చన్ద్రరుచే
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౮ ॥

అమలమనన్త పదాన్విత రామ సుదీక్షిత సత్కవిపద్యమిదం
శివ శబరీగిరి మన్దిర సంస్థిత తోషదమిష్టదం ఆర్తిహరం
పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే
జయ జయ హే శబరీగిరి మన్దిర సున్దర పాలయ మామనిశం ॥ ౯ ॥

ఇతి శ్రీ శబరీగిరిశాష్టకం సమ్పూర్ణం ॥

Shri Shabarigirish Ashtakam Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top