Narayana Suktam | Narayana Sooktam | Narayana Suktam Lyics
Narayana Suktam in Telugu ఓం సహ నా’వవతు | సహ నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” || ఓం శాంతిః శాంతిః శాంతిః’ || ఓం || సహస్రశీర్’షం దేవం విశ్వాక్షం’ విశ్వశం’భువమ్ | విశ్వం’ నారాయ’ణం దేవమక్షరం’ పరమం పదమ్ | విశ్వతః పర’మాన్నిత్యం విశ్వం నా’రాయణగ్‍మ్ హ’రిమ్ | విశ్వ’మేవేదం పురు’ష-స్తద్విశ్వ-ముప’జీవతి | పతిం విశ్వ’స్యాత్మేశ్వ’రగ్ం శాశ్వ’తగ్‍మ్ శివ-మచ్యుతమ్ | నారాయణం మ’హాఙ్ఞేయం విశ్వాత్మా’నం […]