Gayatryashtakam Lyrics in Telugu | గాయత్ర్యష్టకమ్
గాయత్ర్యష్టకమ్ Lyrics in Telugu: ॥ శంకరాచార్యవిరచితమ్ ॥ విశ్వామిత్రపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖణ్డేన్దుభూషోజ్జ్వలామ్ । తామ్బూలారుణభాసమానవదనాం మార్తాణ్డమధ్యస్థితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పఞ్చాననామ్ ॥ ౧ ॥ జాతీపఙ్కజకేతకీకువలయైః సంపూజితాఙ్ఘ్రిద్వయాం తత్త్వార్థాత్మికవర్ణపఙ్క్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదామ్ । ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పఞ్చాననామ్ ॥ ౨ ॥ మఞ్జీరధ్వనిభిః సమస్తజగతాం మఞ్జుత్వసంవర్ధనీం విప్రప్రేఙ్ఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీమ్ । జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి […]