Shri Bhuvaneshwari Panchakam Lyrics in Telugu
శ్రీభువనేశ్వరీ పఞ్చకం అథవా ప్రాతఃస్మరణమ్ Lyrics in Telugu: ప్రాతః స్మరామి భువనా-సువిశాలభాలం మాణిక్య-మోఉలి-లసితం సుసుధాంశు-ఖణ్దమ్ । మన్దస్మితం సుమధురం కరుణాకటాక్షం తామ్బూలపూరితముఖం శ్రుతి-కున్దలే చ ॥ ౧॥ ప్రాతః స్మరామి భువనా-గలశోభి మాలాం వక్షఃశ్రియం లలితతుఙ్గ-పయోధరాలీమ్ । సంవిత్ ఘటఞ్చ దధతీం కమలం కరాభ్యాం కఞ్జాసనాం భగవతీం భువనేశ్వరీం తామ్ ॥ ౨॥ ప్రాతః స్మరామి భువనా-పదపారిజాతం రత్నోఉఘనిర్మిత-ఘటే ఘటితాస్పదఞ్చ । యోగఞ్చ భోగమమితం నిజసేవకేభ్యో వాఞ్చాఽధికం కిలదదానమనన్తపారమ్ ॥ ౩॥ ప్రాతః స్తువే భువనపాలనకేలిలోలాం […]