Home » Hindu Mantras » Ramadasu Keertanas » Vereyochana Letike Lyrics in Telugu | Ramadasu Keerthana
Ramadasu Keertanas

Vereyochana Letike Lyrics in Telugu | Ramadasu Keerthana

Vereyochana Letike Telugu Lyrics:

పల్లవి:
వేరేయోచన లేటికే ముమ్మాటికి వేరేయోచనలేటికే వే ॥

చరణము(లు):
ఆపదోద్ధారకుండను మాట నిజమైతే నీ ప్రొద్దునీతని బ్రోచుటే సాక్షి వే ॥

ధ్రువప్రహ్లాదుల ధృడముగ నేలినది ధృఢమైన నితనిదిక్కుజూచుటే సాక్షి వే ॥

దీనజనపాలకుడను మాటస్థిరమైన మానక యీతని మన్నించుటే సాక్షి వే ॥

శరణన్న జనుల నాక్షణమున బ్రోచెడి బిరుదులున్నవతని గాచుటే సాక్షి వే ॥

ఘనమైన భద్రనగమందు గలవేని దనరంగ రామదాసుని నేలుటయే సాక్షి వే ॥

Add Comment

Click here to post a comment