Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Shri Batuka Bhairava Lyrics in Telugu

About Batuk Bhairav:

According to Shiva Purana, Batuk Bhairav is a group of gods worshiped before the beginning of Lord Shiva worship. The gods were originally the childrens of a great Brahman devotee of Lord Shiva. The Brahmin with his sincere worship had satisfied Shiva and granted godly status to the Brahmin’s children. Shiva then granted a blessing that anyone who would like to worship him should first adore the Brahmin’s childrens. These Brahmin childrens became Batuk Bhairav. Literally, the first word “Batuk” means “he who is the son of a Brahmin”.

Batuk Bhairav Ashtottara Shatanamavali in Telugu:

॥ శ్రీబటుకభైరవాష్టోత్తరశతనామవలి ॥

॥ శ్రీబటుకభైరవాష్టోత్తరశతనామవలిః ॥

ఓం అస్య శ్రీ బటుకభైరవాష్టోత్తరశతనామ మన్త్రస్య బృహదారణ్యక ఋషిః ।
అనుష్టుప్ ఛన్దః । శ్రీ బటుకభైరవో దేవతా । బం బీజమ్ । హ్రీం శక్తిః।
ప్రణవ కీలకమ్ । శ్రీ బటుకభైరవ ప్రీత్యర్థమ్ ఏభిర్ద్రవ్యైః పృథక్
నామ మన్త్రేణ హవనే వినియోగః।

తత్రాదౌ హ్రాం బాం ఇతి కరన్యాసం హృదయాది న్యాసం చ కృత్వా ధ్యాత్వా
గంధాక్షతైః సమ్పుజ్య హవనం కుర్య్యాత్।
ఓం భైరవాయ నమః।
ఓం భూతనాథాయ నమః।
ఓం భూతాత్మనే నమః।
ఓం భూతభావనాయ నమః।
ఓం క్షేత్రజ్ఞాయ నమః।
ఓం క్షేత్రపాలాయ నమః।
ఓం క్షేత్రదాయ నమః।
ఓం క్షత్రియాయ నమః।
ఓం విరజి నమః।
ఓం శ్మశాన వాసినే నమః। 10 ।

ఓం మాంసాశినే నమః।
ఓం ఖర్వరాశినే నమః।
ఓం స్మరాంతకాయ నమః।
ఓం రక్తపాయ నమః।
ఓం పానపాయ నమః।
ఓం సిద్ధాయ నమః।
ఓం సిద్ధిదాయ నమః।
ఓం సిద్ధిసేవితాయ నమః।
ఓం కంకాలాయ నమః।
ఓం కాలాశమనాయ నమః। 20 ।

ఓం కలాకాష్ఠాయ నమః।
ఓం తనయే నమః।
ఓం కవయే నమః।
ఓం త్రినేత్రాయ నమః।
ఓం బహునేత్రాయ నమః।
ఓం పింగలలోచనాయ నమః।
ఓం శూలపాణయే నమః।
ఓం ఖఙ్గపాణయే నమః।
ఓం కపాలినే నమః।
ఓం ధూమ్రలోచనాయ నమః। 30 ।

ఓం అభిరేవ నమః।
ఓం భైరవీనాథాయ నమః।
ఓం భూతపాయ నమః।
ఓం యోగినీపతయే నమః।
ఓం ధనదాయ నమః।
ఓం ధనహారిణే నమః।
ఓం ధనవతే నమః।
ఓం ప్రీతివర్ధనాయ నమః।
ఓం నాగహారాయ నమః।
ఓం నాగపాశాయ నమః। 40 ।

ఓం వ్యోమకేశాయ నమః।
ఓం కపాలభృతే నమః।
ఓం కాలాయ నమః।
ఓం కపాలమాలినే నమః।
ఓం కమనీయాయ నమః।
ఓం కలానిధయే నమః।
ఓం త్రిలోచనాయ నమః।
ఓం జ్వలన్నేత్రాయ నమః।
ఓం త్రిశిఖినే నమః।
ఓం త్రిలోకషాయ నమః। 50 ।

ఓం త్రినేత్రయతనయాయ నమః।
ఓం డింభాయ నమః
ఓం శాన్తాయ నమః।
ఓం శాన్తజనప్రియాయ నమః।
ఓం బటుకాయ నమః।
ఓం బటువేశాయ నమః।
ఓం ఖట్వాంగధారకాయ నమః।
ఓం ధనాధ్యక్షాయ నమః।
ఓం పశుపతయే నమః।
ఓం భిక్షుకాయ నమః। 60 ।

ఓం పరిచారకాయ నమః।
ఓం ధూర్తాయ నమః।
ఓం దిగమ్బరాయ నమః।
ఓం శూరాయ నమః।
ఓం హరిణే నమః।
ఓం పాండులోచనాయ నమః।
ఓం ప్రశాంతాయ నమః।
ఓం శాంతిదాయ నమః।
ఓం సిద్ధాయ నమః,।
ఓం శంకరప్రియబాంధవాయ నమః। 70 ।

ఓం అష్టభూతయే నమః।
ఓం నిధీశాయ నమః।
ఓం జ్ఞానచక్షుశే నమః।
ఓం తపోమయాయ నమః।
ఓం అష్టాధారాయ నమః।
ఓం షడాధారాయ నమః।
ఓం సర్పయుక్తాయ నమః।
ఓం శిఖిసఖాయ నమః।
ఓం భూధరాయ నమః।
ఓం భుధరాధీశాయ నమః। 80 ।

ఓం భూపతయే నమః।
ఓం భూధరాత్మజాయ నమః।
ఓం కంకాలధారిణే నమః।
ఓం ముణ్దినే నమః।
ఓం నాగయజ్ఞోపవీతవతే నమః।
ఓం జృమ్భణాయ నమః।
ఓం మోహనాయ నమః।
ఓం స్తంభినే నమః।
ఓం మరణాయ నమః।
ఓం క్షోభణాయ నమః। 90 ।

ఓం శుద్ధనీలాంజనప్రఖ్యాయ నమః।
ఓం దైత్యఘ్నే నమః।
ఓం ముణ్డభూషితాయ నమః।
ఓం బలిభుజం నమః।
ఓం బలిభుఙ్నాథాయ నమః।
ఓం బాలాయ నమః।
ఓం బాలపరాక్రమాయ నమః।
ఓం సర్వాపిత్తారణాయ నమః।
ఓం దుర్గాయ నమః।
ఓం దుష్టభూతనిషేవితాయ నమః। 100 ।

ఓం కామినే నమః।
ఓం కలానిధయే నమః।
ఓం కాంతాయ నమః।
ఓం కామినీవశకృద్వశినే నమః।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః।
ఓం వైద్యాయ నమః।
ఓం ప్రభవే నమః।
ఓం విష్ణవే నమః। 108 ।

॥ ఇతి శ్రీ బటుకభైరవాష్టోత్తరశతనామం సమాప్తమ్ ॥

Also Read:

108 Names of Shri Batuka Bhairava | Batuk Bhairav Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Marathi | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

108 Names of Shri Batuka Bhairava Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top